చింపాంజీ: కూర్పుల మధ్య తేడాలు

7 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 56:
1960లో [[జేన్ గూడాల్]] (''[[:en:Jane Goodall]]'') అనే శాస్త్రవేత్త [[టాంజానియా]] [[:en:Gombe Stream National Park|గోంబె నేషనల్ పార్క్ అడవులలో]] సాగించిన అధ్యయనాలు చింపాంజీల గురించిన విజ్ఞానానికి ముఖ్యమైనవి. జంతువులలో మనుషులు మాత్రమే పనిముట్లు వాడతారని అంతతకుముందు అభిప్రాయం ఉండేది. చింపాంజీలు పనిముట్లను వాడతాయని ఆమె కనుక్కోవడం ఒక ప్రముఖ పరిశీలనగా భావిస్తారు. తరువాత అడవులలోను, పరిశోధనాగారాలలోను చింపాంజీల గురించి అనేక అధ్యయనాలు జరిగాయి. Wolfgang Köhler మరియు Robert Yerkes అనే శాస్త్రవేత్తలు విస్తృతమైన పరిశోధనలు చేసి, చింపాంజీలు మానవుల వంటి ప్రవర్తననే కలిగి ఉంటాయని 1925లో ప్రచురించారు.("chimpanzees manifest intelligent behaviour of the general kind familiar in human beings ... a type of behaviour which counts as specifically human" -1925).<ref name=goodall>{{cite book | last = Goodall | first = Jane | authorlink = Jane Goodall | year = 1986 | title = The Chimpanzees of Gombe: Patterns of Behavior | id = ISBN 0-674-11649-6}}</ref>
 
సాధారణ చింపాంజీలు మనుషులపై దాడి చేయడం గురించి తరచు రిపోర్టులు ఉన్నాయి.<ref>{{cite web | url = http://www.pulsejournal.com/featr/content/shared/news/stories/CHIMP_ATTACK_0427_COX.html | title = Texas man saves friend during fatal chimp attack | accessdate = 2006-06-27 | author = Claire Osborn | 5 = 2006-04-27 | work = [http://www.pulsejournal.com/ The Pulse Journal] }}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{cite web | title = Chimp attack kills cabbie and injures tourists | url = http://www.guardian.co.uk/international/story/0,,1760554,00.html | publisher = [http://www.guardian.co.uk The Guardian] | accessdate = 2006-06-27 | date = 2006-04-25}}</ref>
ఉగాండాలో పిల్లలపై చింపాంజీలు దాడిచేయడం పలుమార్లు జరిగింది. వీటిలో కొన్ని దాడులు మాత్రం చింపాంజీలు ఒక విధమైన స్థానిక సారాయి త్రాగి, మనుషుల పిల్లలను <ref>{{cite web | url = http://www.primates.com/chimps/drunk-n-disorderly.html | title = 'Drunk and Disorderly' Chimps Attacking Ugandan Children | accessdate = 2006-06-27 | date = 2004-02-09}}</ref> [[:en:Western Red Colobus|Western Red Colobus]] అనే తమ అహారంగా భ్రమించడం కారణంగా జరిగిందని అభిప్రాయం ఉంది.<ref>{{cite web | url = http://virus.stanford.edu/filo/eboci.html | title = Ebola Cote D'Ivoire Outbreaks | publisher = [[Stanford University]] | year = 1999 | author = Tara Waterman | accessdate = 2008-03-24 | website = | archive-url = https://web.archive.org/web/20080216054703/http://virus.stanford.edu/filo/eboci.html | archive-date = 2008-02-16 | url-status = dead }}</ref> చింపాంజీలు మనుషులనుండి ప్రమాదాన్ని శంకించడం వలన కొన్ని దఅడులు జరిగాయి.<ref>{{cite web | url = http://www.msnbc.msn.com/id/7087194/ | title = Chimp attack doesn’t surprise experts | accessdate = 2006-06-27 | date = 2005-03-05 | work = [http://www.msnbc.msn.com/ MSNBC]}}</ref>
ఒక మనిషికంటే చింపాంజీ ఐదు రెట్లు పెద్దది కనుక చింపాంజీ దాడి మనిషికి ప్రాణాంతకం కావచ్చును.<ref>{{cite web | url = http://answers.google.com/answers/threadview?id=559145 | title = Re: Chimpanzee strength | accessdate = 2008-02-21 | date = 2005-08-23 | work = [http://answers.google.com Google Answers]}}</ref><ref>{{cite web | url = http://www.straightdope.com/classics/a1_001b.html | title = Can a 90-lb. chimp clobber a full-grown man? | accessdate = 2006-06-27 | date = 1976-09-10 | work = [http://www.straightdope.com The Straight Dope]}}</ref><ref>{{cite web | url = http://www.usatoday.com/news/nation/2005-03-04-chimp-attack_x.htm | title = Birthday party turns bloody when chimps attack | accessdate = 2006-06-27 | date = 2005-03-04 | work = [http://www.usatoday.com/ USATODAY]}}</ref><ref>{{cite web | title = The Animal Within | accessdate = 2006-06-27 | url = http://www.washingtonpost.com/wp-dyn/content/article/2005/05/23/AR2005052301819.html | date = 2005-05-24 | author = Amy Argetsinger | work = [http://www.washingtonpost.com The Washington Post]}}</ref>
"https://te.wikipedia.org/wiki/చింపాంజీ" నుండి వెలికితీశారు