విశాఖ స్టీల్ ప్లాంట్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వైజాగ్ స్టీల్''' (Vizag Steel) గా ప్రసిద్దమైన '''విశాఖ ఉక్కు కర్మాగారం''' (Visakhapatnam Steel Plant), భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీదారు. ఇది, [[విశాఖపట్టణం]] నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో, జర్మనీ మరియు సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించబడింది. కర్మాగారం యొక్క ఉత్పత్తులు మన్నిక కలిగినవిగా దేశవిదేశాలలో పేరుగన్నవి. సంస్థ రాబడిలో 80% జపాన్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలకు చేయబడుతున్న ఎగుమతుల ద్వారానే వస్తున్నది. 2010 నవంబరు 10న '''నవరత్న''' హోదా పొందినది. కర్మాగారం విస్తరించి ఉన్న ప్రాంతం, భారతదేశం మరియు ఆసియా మైనర్ లలోనే అతి పెద్దది.
{{దువ్వాడ-విజయవాడ మార్గము}}

==చరిత్ర==
[[File:Pylon at Vizag Steel Plant 01.jpg|right|thumb|250px|వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దనున్న స్మారక చిహ్నం]]
Line 48 ⟶ 49:
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఎంఎం) - జివిఎస్ రెడ్డి ...............2011 ఆగస్టు 12
*ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) -ఎన్.ఎస్ సుధాకర్ ...........2011 ఆగస్టు 12
kadu
 
==పూర్వపు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు==
పంక్తి 59:
==ప్రమాదాలు==
 
కొత్తగా ఏర్పాతుఏర్పాటు చేయబడిన ఆక్సిజన్ ప్లాంట్ ని పరీక్షిస్తున్న సమయంలో (2012 జూన్ 13న), జరిగిన భారీ విస్ఫోటనంలో 19 మంది మృతి చెందారు.
<ref>{{cite news| url= http://timesofindia.indiatimes.com/city/hyderabad/Massive-explosion-and-fire-in-Vizag-Steel-plant-16-dead-many-injured/articleshow/14102942.cms| title=Massive explosion and fire in Vizag Steel plant, 16 dead, many injured| date=13 June 2012}}</ref>కేంద్ర ఉక్కు శాఖా మంత్రి శ్రీ. బేణీ ప్రసాద్ వర్మ, మృతిచెందిన ఉద్యోగస్థుల కుటుంబాలకు 20 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.
| date=13 June 2012}}</ref>
 
కేంద్ర ఉక్కు శాఖా మంత్రి శ్రీ. బేణీ ప్రసాద్ వర్మ, మృతిచెందిన ఉద్యోగస్థుల కుటుంబాలకు 20 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించారు.
 
==మూలాలు==