బెజవాడ పాపిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 2:
 
== జననం ==
పాపిరెడ్డి [[1927]], [[జనవరి 5]] న<ref>{{Cite web |url=http://rajyasabha.nic.in/kiosk/whoswho/prev90p.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-07-24 |archive-url=https://web.archive.org/web/20070817145050/http://rajyasabha.nic.in/kiosk/whoswho/prev90p.htm |archive-date=2007-08-17 |url-status=dead }}</ref> [[నెల్లూరు]] జిల్లా [[బుచ్చిరెడ్డిపాలెం]]లో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యుడిగా, [[శాసనసభ]], [[లోక్‌సభ]], [[రాజ్యసభ]] సభ్యుడిగా ఆయన పనిచేశారు. తెలుగుదేశం ఆవిర్భావంతో ఆయన 1983లో ఆ పార్టీలో చేరారు. ఆయన 1983 నుంచి 1985 వరకు తెలుగుదేశం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1958 నుంచి 1962 వరకు [[శాసనమండలి]] సభ్యుడిగా, 1967 నుంచి 1972 వరకు [[అల్లూరు (నెల్లూరు)|అల్లూరు]] శాసనసభ్యుడిగా, 1972 నుంచి 1978 వరకు [[రాజ్యసభ]] సభ్యుడిగా పనిచేశారు. ఈ మూడింటిని కూడా ఆయన ఇండిపెండెంట్‌గానే దక్కించుకున్నారు. 1983లో [[తెలుగుదేశం పార్టీ]] తరఫున [[అల్లూరు (నెల్లూరు)|అల్లూరు]] నుంచి శాసనసభకు పోటీ చేసి గెలుపొందిన పాపిరెడ్డి పార్టీ ఆదేశానుసారం 1984లో [[ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం|ఒంగోలు]] లోక్‌సభ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/బెజవాడ_పాపిరెడ్డి" నుండి వెలికితీశారు