విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 185:
 
=== రహదారులు ===
నగరంలో {{Convert|1264.24|km|abbr=on}} రొడ్డ్లు ఉన్నయి,<ref>{{cite web|title=Details of Roads in each ULB of Andhra Pradesh|url=http://centralapp.cdma.ap.gov.in:8080/CDMAAPTaxesInfo/RoadDetails.jsp|website=Municipal Administration and Urban Development Department|accessdate=27 June 2016|archive-url=https://web.archive.org/web/20160801101300/http://centralapp.cdma.ap.gov.in:8080/CDMAAPTaxesInfo/RoadDetails.jsp|archive-date=1 ఆగస్టు 2016|url-status=dead}}</ref> వీటికి తోడు వందలాది ప్రైవేటు బస్సులు హైదరాబాదుకు, ఇతర ప్రధాన నగరాలకు నడుస్తుంటాయి. నగర ప్రయాణంలో, బందర్, ఏలూరు మరియూ రైవేస్ కాలవలపై ఉన్న 16 వంతెనలు కీలకం.<ref name="vmc_brochure">{{cite web|title=Roads and Drains|url=https://www.ourvmc.org/general/vmc_brochure.pdf|website=Vijayawada Municipal Corporation|accessdate=9 May 2017|page=4|format=PDF|archive-url=https://web.archive.org/web/20120814004519/http://www.ourvmc.org/general/vmc_brochure.pdf|archive-date=14 ఆగస్టు 2012|url-status=livedead}}</ref> నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు ఉడా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు నైనవరం గేటు (వైవీరావు ఎస్టేట్స్) నుంచి పైపులరోడ్డు సెంటర్ వరకు ప్రారంభించిన తొలి విడత పనులు]హైదరాబాద్, కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానంగా చేపట్టిన ఇన్నర్‌రింగ్‌రోడ్డు రెండవ విడత కూడా పూర్తయి తే నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు శివారు ప్రాంతాలకు మహర్దశ వరించినట్లే. పాయకాపురం నుంచి [[రామవరప్పాడు]] రింగ్‌రోడ్డు పూర్తి చేయాల్సిఉంది.. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి. నగరానికి బందరు రోడ్డు మరియు ఏలూరు రోడ్డు ప్రధాన రహదారులు.<ref>{{cite news|title=Pedestrians crossing roads at the mercy of motorists|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/Pedestrians-crossing-roads-at-the-mercy-of-motorists/article16085973.ece|accessdate=12 May 2017|work=The Hindu|language=en}}</ref>
 
[[జాతీయ రహదారి 16 (భారతదేశం)|జాతీయ రహదారి 16]] మరియు [[జాతీయ రహదారి 65 (భారతదేశం)|జాతీయ రహదారి 65]], నగరాన్ని ఇతర రాష్ట్రాలతో కలుపుతుంది.<ref>{{cite news|title=Road safety vehicles to focus on infrastructure too|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/road-safety-vehicles-to-focus-on-infrastructure-too/article17791036.ece|accessdate=12 May 2017|work=The Hindu|date=4 April 2017}}</ref><ref name="nh">{{cite web|title=List of National Highways passing through A.P. State|url=http://aproads.cgg.gov.in/getInfo.do?dt=1&oId=33|website=Roads and Buildings Department|publisher=Government of Andhra Pradesh|accessdate=11 February 2016|archive-url=https://web.archive.org/web/20160328053359/http://aproads.cgg.gov.in/getInfo.do?dt=1&oId=33|archive-date=28 మార్చి 2016|url-status=dead}}</ref> [[జాతీయ రహదారి 30 (భారతదేశం)|జాతీయ రహదారి 30]], [[చత్తీస్‌గఢ్]]లొని [[జగదల్‌పుర్]]ని నగర సమీపంలోని [[ఇబ్రహీంపట్నం (కృష్ణా)|ఇబ్రహీంపట్నం]] వరకు కలుపుతుంది.<ref name="nh" /> నగరంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు, [[ఇన్నర్‌ రింగు రోడ్డు, విజయవాడ|ఇన్నర్‌ రింగు రోడ్డు]], జాతీయ రహదారి 16 మరియు 65కు అనుసంధానంగా అయ్యి ఉంది. హైదరాబాద్ నుంచి కోల్‌కతా వెళ్ళే వాహనాలు గొల్లపూడి, నైనవరం ఫ్లై ఓవర్ మీదుగా ఇన్నర్ రింగ్‌రోడ్డుకు చేరి నగరంతో సంబంధం లేకుండా రామవరప్పాడు రింగురోడ్డుకు చేరుకుంటాయి. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్ళే వాహనాలు రామవరప్పాడు రింగు నుంచి నేరుగా గొల్లపూడికి చేరుకుంటాయి.<ref>{{cite news|title=IRR flyover to be completed by Jan. end|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/irr-flyover-to-be-completed-by-jan-end/article7973124.ece|accessdate=22 June 2016|work=The Hindu|date=11 December 2015|language=en-IN|archive-url=https://web.archive.org/web/20161221085750/http://www.thehindu.com/news/cities/Vijayawada/irr-flyover-to-be-completed-by-jan-end/article7973124.ece|archive-date=21 డిసెంబర్ 2016|url-status=live}}</ref>
పంక్తి 196:
{{main|పండిట్ నెహ్రూ బస్ స్టేషన్}}
 
సిటీ బస్సులు మరయు ఆటొలు ప్రాథమికంగా నగర అంతర్గత ప్రజా రవాణా సేవలు.<ref name="transport">{{cite web|title=Traffic and Transportation|url=https://www.ourvmc.org/jnnurm/ch46.pdf|website=Vijayawada Municipal Corporation|accessdate=18 April 2017|page=43|format=PDF|archive-url=https://web.archive.org/web/20161220071026/https://www.ourvmc.org/jnnurm/ch46.pdf|archive-date=20 డిసెంబర్ 2016|url-status=livedead}}</ref> ఇవి కాకుండా మొటారు బైకులు, రిక్షాలు మరియు సైకిళ్ళు కూడా రవాణా వ్యవస్థలో భాగం.<ref name=transport />{{rp|37,44}} [[పండిట్ నెహ్రూ బస్ స్టేషన్]] మరియు [[విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను]] రొడ్డు మరియు రైలు రవాణాకు సంబంధించిన మౌలిక సదుపయాలు.<ref>{{cite news|last1=Correspondent|first1=Special|title=Rush at PNBS, railway station peaks|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/Rush-at-PNBS-railway-station-peaks/article13997304.ece|accessdate=8 May 2017|work=The Hindu|language=en}}</ref> [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]]కు చెందిన ''విజయవాడ సిటీ డివిజణ్'', రొజూ 400 వరకు బస్సులను నడుపుతూ, 300,000 మందిని గమ్యస్తానాలకు చేరుస్తుంది.<ref>{{cite web|title=Vijayawada City Bus System|url=https://www.ourvmc.org/jnnurm/chapter7.pdf|website=Vijayawada Municipal Corporatiom|accessdate=12 May 2017|page=1|format=PDF|archive-url=https://web.archive.org/web/20170915022942/https://www.ourvmc.org/jnnurm/chapter7.pdf|archive-date=15 సెప్టెంబర్ 2017|url-status=livedead}}</ref> విజయవాడ బీ.ఆర్.టి.ఎస్ కారిడార్లు వేగవంతమైన సిటీబస్సు ప్రయాణానికి సహకరిస్తాయి.<ref>{{cite web|title=Vijayawada BRT System|url=https://www.ourvmc.org/jnnurm/chapter10.pdf|website=Vijayawada Municipal Corporation|accessdate=4 May 2017|format=PDF|archive-url=https://web.archive.org/web/20170914220204/https://www.ourvmc.org/jnnurm/chapter10.pdf|archive-date=14 సెప్టెంబర్ 2017|url-status=livedead}}</ref> [[పండిట్ నెహ్రూ బస్ స్టేషన్]]లొ [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]]కు చెందిన ప్రదాన కార్యాలయం ఉంది.<ref>{{cite news|title=Vijayawada bus station to be RTC headquarters|url=http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2015-08-20/Vijayawada-bus-station-to-be-RTC-headquarters/171260|accessdate=8 May 2017|work=The Hans India|date=20 August 2015|language=en|archive-url=https://web.archive.org/web/20170517191252/http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2015-08-20/Vijayawada-bus-station-to-be-RTC-headquarters/171260|archive-date=17 మే 2017|url-status=live}}</ref> పండిట్ నెహ్రూ బస్ స్టేషను, దేశంలోనే నాలుగొవ అతి పెద్ద బస్సు టెర్మినల్.<ref>{{cite news|last1=Correspondent|first1=Special|title=Festival rush chokes city bus and railway stations|url=http://www.thehindu.com/news/cities/Vijayawada/festival-rush-chokes-city-bus-and-railway-stations/article6777299.ece|accessdate=12 May 2017|work=The Hindu|language=en}}</ref>
 
678,004 నాన్-ట్రాంస్పోర్ట్ మరియు 94,937 ట్రాంస్పోర్ట్ వాహనాలు ఉన్నాయి.<ref name="traffic" /> లారీలు వంటి భారీ వాహనాలు సరుకు రవాణాకు వాడుతారు మరియు ఇది దేశంలో 18% వాటా కలిగి ఉంది.<ref>{{cite news|title=All you need to know about Andhra Pradesh's new capital - Vijayawada|url=http://www.dnaindia.com/india/report-all-you-need-to-know-about-andhra-pradesh-s-new-capital-vijaywada-2016247|accessdate=30 May 2017|work=dna|date=5 September 2014|archive-url=https://web.archive.org/web/20170801020006/http://www.dnaindia.com/india/report-all-you-need-to-know-about-andhra-pradesh-s-new-capital-vijaywada-2016247|archive-date=1 ఆగస్టు 2017|url-status=live}}</ref> 27,296 ఆటోలు, తక్కువ దూరం ప్రయాణం కోసం, ప్రతీ రోజు నగర రోడ్డ్ల పైన సేవలు అందిస్తున్నాయి.<ref name="traffic">{{cite web|title=Traffic Wing – VijayawadaPolice|url=http://vijayawadapolice.ap.gov.in/?page_id=21833|website=vijayawadapolice.ap.gov.in|accessdate=8 May 2017|archive-url=https://web.archive.org/web/20170708040000/http://vijayawadapolice.ap.gov.in/?page_id=21833|archive-date=8 జూలై 2017|url-status=live}}</ref>
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు