గోన బుద్ధారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 19:
 
==గోన సంస్థానం==
కాకతీయ పరిపాలన కాలం (995-1323) లో గోన బుద్ధారెడ్డి మహాబూబ్ నగర్ జిల్లాలోని రాజ్యాలైన వర్ధమానపురం (ప్రస్తుతం నంది వడ్డెమాన్), [[ఖిల్లా ఘన్‌పూర్]] (ఘనపూర్ కోట) నుండి పరిపాలన చేసాడు. అతని కుటుంబం, గోన సంస్థానం కాకతీయ సామ్రాజ్యంలో ప్రసిద్ధమైనది. అతని మరణం తరువాత అతని సోదరుడూ గోన లుకుమా రెడ్డి రాజ్యపాలన భాద్యతలను స్వీకరించాడు.<ref>{{cite web|url=http://mahabubnagar.nic.in/Dynasties.php|title=History of District § Kakatiyas (995-1323)|work=mahabubnagar.nic.in|publisher=The Official Website of Mahabubnagar District|access-date=2018-06-22|archive-url=https://web.archive.org/web/20180521035141/http://www.mahabubnagar.nic.in/Dynasties.php|archive-date=2018-05-21|url-status=dead}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గోన_బుద్ధారెడ్డి" నుండి వెలికితీశారు