"ఫ్రాన్సు" కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
(11 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
(4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
[[దస్త్రం:La Defense rascacielos.jpg|thumb|La Défense, పారిస్,ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థకు హృదయం వంటిది.]]
 
ఫ్రెంచ్ తలసరి జి.డి.పి. ఐరోపా దేశాలైన జర్మనీ, యునైటెడ్ కింగ్ డంల తలసరి జి.డి.పి. ఒకే విధంగా ఉంటాయి.<ref>{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2004rank.html|title=Rank Order - GDP - per capita (PPP)|year=2008|publisher=The World Factbook}}</ref>. తలసరి జి.డి.పి. నిర్ధారణ ఒక పని గంట ఉత్పాదకతపై ఆధారపడి ఉంటుంది.2005లో ఒ.ఇ.సి.డి. ఆధారంగా జి 8 దేశాలలో ఫ్రాన్సులో ఇది అత్యధికంగా ఉంది.<ref name="Labour2003">{{cite web |author=''OECD in Figures'' 2005, [[Organisation for Economic Co-operation and Development]] |publisher= |year=2005 |url=http://ocde.p4.siteinternet.com/publications/doifiles/012005061G006.xls |title=Labour productivity 2003 |format=[[Microsoft Excel]] |accessdate=2006-04-20 |archiveurl=https://web.archive.org/web/20070123075528/http://ocde.p4.siteinternet.com/publications/doifiles/012005061G006.xls |archivedate=2007-01-23 |website= |url-status=livedead }} ; 2004లో ఫ్రాన్స్ లో పనిగంటకు జి.డి.పి. $47.7.ఇది ఫ్రాన్స్‌ను యునైటెడ్ స్టేట్స్($46.3), జర్మనీ ($42.1), యునైటెడ్ కింగ్డం($39.6), లేదా జపాన్ ($32.5) కంటే ముందరి స్థానంలో ఉంచుతుంది.({{cite web |author=[[Organisation for Economic Co-operation and Development]] |year=2005 |url=http://www.oecd.org/dataoecd/30/40/29867116.xls |title=Differentials in GDP per capita and their decomposition, 2004 |format=[[Microsoft Excel]] |accessdate=2006-04-20 }})</ref> (ii) పనిగంటలు అభివృద్ధి చెందిన దేశాలలో అత్యల్పాలలో ఒకటి<ref>''ఆబ్జేక్టిఫ్ క్రోయిసన్స్ 2008'' , OCDE, ఫిబ్రవరి 2008, పేజి 67 ;[http://www.oecd.org/dataoecd/44/19/40212481.pdf సారాంశ పేజి 8లో చిత్రాన్ని చూడవచ్చు]; సమర్ధవంతమైన పనిగంటల వ్యవధి ఫ్రాన్స్‌లో 1580 గంటలు ఉండగా అభివృద్ధి చెందిన దేశాలలో ఇది 1750 గంటలు ఉంది.</ref> మరియు (iii) ఉద్యోగితుల శాతం కూడా తక్కువ. 15–64 సంవత్సరాల మధ్య ఉద్యోగితుల శాతం ఒ.ఇ.సి.డి. దేశాలలో ఫ్రాన్సులో అత్యల్పం: 2004లో, 15–64 సంవత్సరాల మధ్యగల ఫ్రెంచ్ జనాభాలో కేవలం 68.8% మాత్రమే ఉద్యోగం కలిగిఉన్నారు. ఈ రకమైన జనాభా జపాన్లో 80.0%, యు.కె.లో 78.9%, యు.ఎస్.లో 77.2%, జర్మనీలో 71.0% ఉన్నారు.<ref name="Employment2004">{{cite web |author=[[Organisation for Economic Co-operation and Development]] |publisher= |year=2005 |url=http://www.oecd.org/dataoecd/36/30/35024561.pdf |title=OECD Employment Outlook 2005 - Statistical Annex |format=PDF |accessdate=2006-06-29}}</ref>
 
ఉద్యోగుల శాతం చాల స్వల్పంగా ఉండటం ఈ తేడాకు కారణమైంది:2007లో 55–64 మధ్య వయసుగల జనాభా ఉద్యోగుల శాతం 38.3%, ఐరోపా సమాఖ్య లోని 15 దేశాలలో 46,6% ఉంది.<ref>{{cite web |author=[[INSEE]] |publisher= |year=2008 |url=http://www.insee.fr/fr/themes/tableau.asp?reg_id=98&ref_id=CMPECF03159 |title=Taux d'emploi des travailleurs âgés de 55 à 64 ans |accessdate=2008-09-01 |language=French}}</ref> 15–24 సంవత్సరాల మధ్య వయసుకలిగిన జనాభా ఉద్యోగుల శాతం ఫ్రాన్సులో 2007లో 31,5% ఉండగా ఐరోపా సమాఖ్య లోని 15 దేశాలలో 37,2% ఉంది.<ref>{{cite web |author=[[INSEE]] |publisher= |year=2008 |url=http://www.insee.fr/fr/themes/tableau.asp?reg_id=98&ref_id=CMPTEF03135 |title=Taux d'emploi des jeunes de 15 à 24 ans dans l'Union européenne |accessdate=2008-09-01 |language=French}}</ref> తక్కువ ఉద్యోగుల శాతం కారణాలు ఈవిధంగా వివరించబడుతున్నాయి. తక్కువ ఉత్పాదకత, అత్యంత కనిష్ఠ వేతనాలు యువకార్మికులను శ్రామిక విపణిలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.<ref>{{cite web |authorlink=Philippe Aghion|author=Philippe Aghion|coauthors=Gilbert Cette, Élie Cohen and [[Jean Pisani-Ferry]]|publisher=Conseil d'analyse économique|year=2007|url=http://www.cae.gouv.fr/rapports/dl/072.pdf |title=Les leviers de la croissance française |accessdate=2008-09-01|language=French |page=55|format=PDF|website=|archive-url=https://web.archive.org/web/20080909203948/http://www.cae.gouv.fr/rapports/dl/072.pdf|archive-date=2008-09-09|url-status=dead}}</ref> శ్రామిక విపణికి తగినట్లుగా విద్యార్థులను తయారుచేయడంలో విశ్వవిద్యాలయాల అసమర్ధత కూడా మరొక కారణంగా ఉంది.<ref>{{cite web|url=http://www.olis.oecd.org/olis/2007doc.nsf/LinkTo/NT00002ECA/$FILE/JT03230693.PDF|title=Enhancing Incentives to Improve Performances in the Education System in France|publisher=OECD|date=1 August 2007|quote=Initial education, especially secondary education and the universities, along with labour market policies themselves, do not always succeed in improving labour market entry for a significant proportion of young people.|format=PDF}}</ref> వృద్ధులైన పనివారి విషయంలో పనిపై చట్టపరమైన నియంత్రణలు ముందుగా పదవీ విరమణ చేయుటకు ప్రోత్సాహకాలు ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.oecd.org/dataoecd/42/35/40904315.pdf|title=Employment Outlook 2008 – How does FRANCE compare?|publisher=OECD|quote=Only 38% of people aged 55 to 64 are working, 15.5 percentage points less than the OECD average.|format=PDF}}</ref><ref>{{cite web|url=http://www.oecdobserver.org/news/fullstory.php/aid/1672/|title=France: Jobs and older workers|publisher=OECD Observer}}</ref>
 
2006లో 9% నుండి ఉద్యోగుల శాతం ఇటీవల కాలంలో 2008లో 7.2%కి తగ్గినప్పటికీ యూరోప్‌లో ఇప్పటికీ ఇది అత్యధికంగా ఉంది.<ref>{{cite web |author=[[INSEE]] |publisher= |year=2008 |url=http://www.insee.fr/fr/themes/tableau.asp?reg_id=99&ref_id=CMRSOS03311 |title=Taux de chômage ; France métropolitaine |accessdate=2008-09-01 |language=French}}</ref><ref>{{cite web |author=[[INSEE]] |publisher= |year=2008 |url=http://www.insee.fr/fr/themes/tableau.asp?reg_id=98&ref_id=CMPTEF03309 |title=Chômage dans l'Union européenne |accessdate=2008-09-01 |language=French}}</ref> 2009 జూన్‌లో ఫ్రాన్స్ నిరుద్యోగుల శాతం 9.4% నికి చేరుకుంది.<ref>[http://epp.eurostat.ec.europa.eu/tgm/table.do?tab=table&amp;language=en&amp;pcode=teilm020&amp;tableSelection=1&amp;plugin=1 హర్మోనైజ్డ్ అన్ ఎంప్లాయ్మెంట్ రేట్ బై జెండర్ - టోటల్ - % ]. యూరోస్టాట్.</ref>
2007 నాటికి ఫ్రాన్స్ నివాసితులలో 1,40,000 మంది (0.4%) ఎయిడ్స్ వ్యాధితో జీవిస్తున్నారు.<ref>{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/fr.html|title=CIA – The World Factbook – France|publisher=CIA}}</ref>
 
ఫ్రాన్స్ ఐరోపా సమాఖ్యలోని ఇతర అన్నిదేశాల వలెనే కొన్ని ప్రాంతాలకు మురుగునీటి పారుదల తగ్గించే విషయంలో ఐరోపా సమాఖ్య నిర్దేశాలకు లోబడి ఉంది. 2006 నాటికి ఫ్రాన్స్ నీటివ్యర్ధాల శుద్ధి ప్రమాణాల లక్ష్యంలో కేవలం 40% మాత్రమే సాధించింది. ఈవిషయంలో ఐరోపా సమాఖ్యలో అతి తక్కువగా సాధించిన దేశాలలో ఒకటిగా నిలిచింది.<ref>{{cite web |url=http://epaedia.eea.europa.eu/page.php?pid=502 |title=epaedia – Welcome |publisher=Epaedia.eea.europa.eu |date= |accessdate=2008-10-22 |website= |archive-url=https://web.archive.org/web/20080606071418/http://epaedia.eea.europa.eu/page.php?pid=502 |archive-date=2008-06-06 |url-status=dead }}</ref>
 
" చంతల్ సిబిరే " మరణం ఫ్రాన్సులో ఇచ్ఛామరణంపై చర్చను పునరుద్ధరించింది.<ref>{{cite web|url=http://edition.cnn.com/2008/WORLD/europe/03/21/euthanasia.debate.ap/index.html|title=France searches its soul after euthanasia plea woman dies|publisher=CNN.com}}</ref>
* [https://web.archive.org/web/20090207004853/http://ucblibraries.colorado.edu/govpubs/for/france.htm ఫ్రాన్స్] ఎట్ ''UCB లైబ్రరీస్ గవర్నమెంట్ పబ్లికేషన్స్''
* [http://annuairepagesblanches.org/pages-jaunes ఫ్రెంచ్ ఫోన్ పుస్తకం అధికారిక సైట్]
* [https://web.archive.org/web/20141219183853/http://meteo.12.growiktionary.org/ వాతావరణ సూచన]
* {{dmoz|Regional/Europe/France}}
* {{wikiatlas|France}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2818398" నుండి వెలికితీశారు