భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జిల్లాలోని మండలాలు: కొత్తగా ఏర్పడిన మండలాల వివరాలు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 24:
[[File:Bhadradri District basic outline map.png|280px|thumb|కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా]]లోగడ కొత్తగూడెం పట్టణం ఖమ్మం జిల్లాలో రెవెన్యూ డివిజనుగా ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా శ్రీసీతారాములు దివ్యక్షేత్రం భద్రాద్రి పట్టణం (భద్రాచలం) గుర్తుగా జిల్లా పరిపాలన కేంద్రం కొత్తగూడెంగా ఉండేలాగున "భధ్రాద్రి" జిల్లాగా ప్రకటించి ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>.
 
అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు, 377 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఖమ్మం జిల్లా]]కు చెందినవి.<ref name="district">{{cite web|title=Bhadradri district|url=http://newdistrictsformation.telangana.gov.in/uploads/gos-circulars/1476130378517237.Badradri.pdf|website=New Districts Formation Portal|accessdate=11 October 2016|archive-url=https://web.archive.org/web/20161018223115/http://newdistrictsformation.telangana.gov.in/uploads/gos-circulars/1476130378517237.Badradri.pdf|archive-date=18 అక్టోబర్ 2016|url-status=dead}}</ref>
{{Infobox mapframe|zoom=8|frame-width=540|frame-height=400}}
== జిల్లాలోని విద్యా సంస్థలు ==