"ఓంకార్ నాథ్ శ్రీవాస్తవ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
{{in use|date=డిసెంబరు 2019}}
{{Infobox person
'''ఓంకార్ నాథ్ శ్రీవాస్తవ''' (జననం: డిసెంబర్ 31, 1942) ఈయన భారతీయ భౌతిక శాస్త్రవేత్త. ఈయన పద్మశ్రీ పురస్కార గ్రహీత.
| name = ఓంకార్ నాథ్ శ్రీవాస్తవ
| image =
| imagesize =
| caption =
| birth_date = {{Birth date and age|df=yes|1942|12|31}}
| birth_place = వారణాసి, బెనారస్ రాష్ట్రం, బ్రిటిష్ రాజ్యం
(ప్రస్తుతం [[ఉత్తర ప్రదేశ్]], భారతదేశం)
| death_date =
| death_place =
| restingplace =
| restingplacecoordinates =
| othername =
| occupation = భౌతిక శాస్త్రవేత్త
| yearsactive = 1968 నుంచి
| known for = నానోటెక్నాలజీ
హైడ్రోజన్ శక్తి
| spouse =
| domesticpartner =
| children =
| parents =
| website =
| signature =
| awards = పద్మశ్రీ
శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి
హోమి జె. భాభా పురస్కారం
గోయల్ పురస్కారం
కె. S. రావు మెమోరియల్ పురస్కారం
MRSI - ICSC పురస్కారం

'''ఓంకార్ నాథ్ శ్రీవాస్తవ''' (జననం: డిసెంబర్ 31, 1942) ఈయన భారతీయ భౌతిక శాస్త్రవేత్త. ఈయన పద్మశ్రీ పురస్కార గ్రహీత.

==తొలినాళ్ళ జీవితం==
ఈయన 1942, డిసెంబర్ 31 న వారణాసిలో జన్మించాడు. అతను 1961 లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు) నుండి ఫిజిక్స్ (ఎంఎస్‌సి) లో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసాడు. ఈయన 1966 లో భౌతిక శాస్త్రవేత్త అజిత్ రామ్ వర్మ మార్గదర్శకత్వంలో డాక్టరల్ డిగ్రీ (పిహెచ్‌డి) పట్టాను పొందాడు. ఈయన ది వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బోర్డు డైరెక్టర్ల మాజీ సభ్యుడిగా ఉన్నాడు. 2012 లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఎనర్జీ వైస్ ప్రెసిడెంట్ (ఇండియా & సౌత్ ఆసియా) గా పనిచేశాడు.
10,932

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2818496" నుండి వెలికితీశారు