"ఓంకార్ నాథ్ శ్రీవాస్తవ" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
 
==తొలినాళ్ళ జీవితం==
ఈయన 1942, డిసెంబర్ 31 న వారణాసిలో జన్మించాడు. ఈయన [[1961]] లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్‌యు) నుండి ఫిజిక్స్ (ఎంఎస్‌సి) లో మాస్టర్స్ డిగ్రీని పూర్తిచేసాడు. ఈయన 1966 లో భౌతిక శాస్త్రవేత్త అజిత్ రామ్ వర్మ మార్గదర్శకత్వంలో డాక్టరల్ డిగ్రీ (పిహెచ్‌డి) పట్టాను పొందాడు. ఈయన ది వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బోర్డు డైరెక్టర్ల మాజీ సభ్యుడిగా ఉన్నాడు. [[2012]] లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఎనర్జీ వైస్ ప్రెసిడెంట్ (ఇండియా & సౌత్ ఆసియా) గా పనిచేశాడు.<ref name="Organizing Committee">{{Cite web |url=http://nanotechbhu.com/venue.html |title=Organizing Committee |date=2016 |access-date=11 January 2020 |website=Nanotechnology |publisher=Banaras Hindu University}}</ref>
 
==కెరీర్==
10,932

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2818502" నుండి వెలికితీశారు