వీణా టాండన్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 29:
ఈమెను 1998లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎన్నుకుంది. ఈమెను 2005 లో ఇండియన్ సొసైటీ ఫర్ పారాసిటాలజీకి ఫెలో ఎన్నికైంది. ఈ.కె జానకి అమల్ పురస్కార గ్రహీత. ఈమెకు 2011 లో ఇండియన్ సొసైటీ ఫర్ పారాసిటాలజీ యొక్క జీవితకాల సాఫల్య పురస్కారం. ఈమెకు భారత ప్రభుత్వం నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
 
==మరిన్ని విశేషాలు==
ఈమె నార్త్ ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయంలో జువాలజీ విభాగంలో మాజీ ప్రొఫెసర్. ఈమె హెల్మిన్త్ పరాన్నజీవి సమాచార డేటాబేస్కు ప్రధాన ప్రేరేపకురాలిగా పనిచేసింది. ఈమె ఆహార విలువ కలిగిన జంతువులను ప్రభావితం చేసే పురుగు అంటువ్యాధులపై అనేక పరిశోధనలు చేసింది. ఈమె పరాన్నజీవి శాస్త్రంపై రెండు పుస్తకాలు మరియు అనేక వ్యాసాలను ప్రచురించారు.
==వ్యక్తిగత జీవితం==
ఈమె నార్త్ ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయం యొక్క మాజీ వైస్ ఛాన్సలర్ ప్రమోద్ టాండన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కంప్యూటర్ ఇంజనీర్ మరియు రచయిత ప్రతీక్ టాండన్ కుమారుడు.
"https://te.wikipedia.org/wiki/వీణా_టాండన్" నుండి వెలికితీశారు