"వీణా టాండన్" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
 
==తొలినాళ్ళ జీవితం==
ఈమె 1949 సెప్టెంబర్ 7 న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాశీపూర్ లో జన్మించింది. ఈమె 1967 లో చండీఘర్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి జువాలజీ (బిఎస్సి-హోన్స్) లో డిగ్రీ  విద్యను పూర్తిచేసింది. ఈమె 1968 లో మాస్టర్స్ డిగ్రీ (ఎంఎస్సి) పూర్తి చేసింది. 1973 లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి తన పి.హెచ్.డి ని పూర్తిచేసింది. ఈమె హిమాచల్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా తన వృత్తిని ప్రారంభించింది. తరువాత షిల్లాంగ్‌లోని నార్త్ ఈస్టర్న్ హిల్ విశ్వవిద్యాలయంలో తన పదవి విరమణ వరకు జువాలజీ విభాగానికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసింది. తన పదవీ విరమణ తరువాత, లక్నోలోని బయోటెక్ పార్కులో చేరారు. ఈమె నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సీనియర్ శాస్త్రవేత్తగా ప్లాటినం జూబ్లీ ఫెలోషిప్ పై హెల్మిన్థాలజికల్ పరిశోధనలను కొనసాగించారు. ఈమె ఈశాన్య భారతదేశం హెల్మిన్త్ పరాన్నజీవి సమాచార డేటాబేస్ (NEIHPID) తయారీలో పాల్గొన్న DIT - నార్త్-ఈస్ట్ పరాన్నజీవి సమాచార విశ్లేషణ కేంద్రం యొక్క ప్రధాన పరిశోధకురాలు. ఈమె పరిశోధనలుపిక్టోరియల్ 340గైడ్ కిటు పైగాట్రెమాటోడ్స్ వ్యాసాలుఆఫ్ అనేకలైవ్‌స్టాక్ పత్రికల్లోఅండ్ ప్రచురించబడ్డాయిపౌల్ట్రీ ఇన్ ఇండియా, వెదురు పుష్పించే మరియు ఎలుకల నియంత్రణ అనే రెండు పుస్తకాలను ఆమె రచించారు. ఇందులోఈమె ఎక్కువగాపరిశోధనలు అంతర్జాతీయ340 పీర్కి సమీక్షించినపైగా పత్రికలలోవ్యాసాలు జాతీయ మరియు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఈమెఆమె ఈశాన్య భారతదేశం హెల్మిన్త్ పరాన్నజీవి సమాచార డేటాబేస్ (NEIHPID) యొక్క సహ సభ్యురాలిగారచయిత: మరియుహెల్మిన్త్ భారతపరాన్నజీవుల ప్రభుత్వంకొరకు మరియునాలెడ్జ్ సైన్స్బేస్, అండ్ టెక్నాలజీ విభాగంప్రాంతం యొక్క బయోటెక్నాలజీపైపరాన్నజీవి టాస్క్జీవవైవిధ్యానికి ఫోర్స్సంబంధించిన లోడేటాబేస్, ఏర్పరిచినమరియు ప్రభుత్వానికి శాస్త్రీయ సలహా కమిటీలోకమిటీ సభ్యురాలిగా ఉన్నారుపనిచేశారు.
 
==పురస్కారాలు మరియు గుర్తింపులు==
ఈమెను 1998లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎన్నుకుంది. ఈమెను 2005 లో ఇండియన్ సొసైటీ ఫర్ పారాసిటాలజీకి ఫెలో ఎన్నికైంది. ఈ.కె జానకి అమల్ పురస్కార గ్రహీత. ఈమెకు 2011 లో ఇండియన్ సొసైటీ ఫర్ పారాసిటాలజీ యొక్క జీవితకాల సాఫల్య పురస్కారం. ఈమెకు భారత ప్రభుత్వం నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
10,932

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2818520" నుండి వెలికితీశారు