"వీణా టాండన్" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
 
==పురస్కారాలు మరియు గుర్తింపులు==
ఈమెను 1998లో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా ఎన్నుకుంది. ఈమెను 2005 లో ఇండియన్ సొసైటీ ఫర్ పారాసిటాలజీకి ఫెలో ఎన్నికైంది. ఈ.కె జానకి అమల్ పురస్కార గ్రహీత.<ref name="Six from Northeast to receive Padma Shri, one Padma Bhushan">{{cite web | url=http://thenortheasttoday.com/tag/prof-veena-tandon/ | title=Six from Northeast to receive Padma Shri, one Padma Bhushan | publisher=The Northeast Today | date=26 January 2016 | accessdate=11 January 2020}}</ref> ఈమెకు 2011 లో ఇండియన్ సొసైటీ ఫర్ పారాసిటాలజీ యొక్క జీవితకాల సాఫల్య పురస్కారం. ఈమెకు భారత ప్రభుత్వం నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.<ref name="NASI Fellows">{{cite web | url=http://www.nasi.org.in/fellows.asp?RsFilter=T | title=NASI Fellows | publisher=National Academy of Sciences, India | date=2016 | accessdate=11 January 2020}}</ref>
 
==మరిన్ని విశేషాలు==
10,932

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2818538" నుండి వెలికితీశారు