విజయవాడ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 106:
{{Panorama|image = File:Vijayawada landscape.jpg|height = 300|alt = |caption = <center>'''<big>విజయవాడ నగర దృశ్యం</big>'''</center>}}
{{infobox mapframe|zoom=12 |frame-width=512|frame-height=400}}
[[File:విజయవాడ పట్టణం IMG20200111145102-01.jpg|thumb|విజయవాడ పట్టణం]]
* భౌగోళికంగా విజయవాడ నగరం [[కృష్ణానది]] తీరాన, చిన్న చిన్న కొండల నడుమ విస్తరించి ఉంది. ఈ కొండలు [[తూర్పు కనుమలు|తూర్పు కనుమలలో]] భాగాలు. కృష్ణానదిపై కట్టిన ప్రకాశం బ్యారేజి నుండి ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవిస్ కాలువ నగరం మధ్యనుండి వెళతాయి. నగరానికి మరో దిశలో బుడమేరు ఉంది. ప్రకాశం బ్యారేజి వల్ల ఏర్పడిన సరస్సు దక్షిణాన బకింగ్‌హాం కాలువ మొదలవుతుంది. నగరంలోను, చుట్టు ప్రక్కల నేల అధికంగా సారవంతమైన మెతకనేల.
* నగరంలో వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు 22° - 49.7°సెం. మధ్య ఉంటాయి. చలికాలం ఉష్ణోగ్రత 15°- 30°మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో వర్షపాతం అధికంగా నైఋతి, ఈశాన్య ఋతుపవనాలవల్ల కలుగుతుంది.
===కొండపల్లి అడవులు ===
విజయవాడ నగర పశ్చిమ సరిహద్దులలో 11 కి.మీ. దూరన కొండపల్లి రిజర్వు అడవులు, 121.5 చ.కి.మీ. (30,000 ఎకరములు) విస్తీర్ణములో గలవు. ఈ అడవులు విజయవాడకు 'పచ్చని ఊపిరి' లాంటివి. ఈ అడవులలో చిరుతపులులు, అడవి కుక్కలు, నక్కలు, అడవి పందులు, తోడేళ్ళు మొదలగునవి ఉన్నాయి.<ref>{{Cite web |title=Presence of leopards, wild dogs detected in Krishna forests |url=http://www.hindu.com/2006/05/25/stories/2006052503630200.htm |date=2006 |publisher=The Hindu |website= |access-date=2008-05-25 |archive-url=https://web.archive.org/web/20071127050932/http://www.hindu.com/2006/05/25/stories/2006052503630200.htm |archive-date=2007-11-27 |url-status=live }}</ref>
 
==జనాభా గణాంకాలు==
 
"https://te.wikipedia.org/wiki/విజయవాడ" నుండి వెలికితీశారు