రాయిగఢ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 21:
|Website = http://raigad.nic.in/
}}
[[మహారాష్ట్ర]] రాష్ట్ర 37 జిల్లాలలో జిల్లా (హిందీ:रायगड जिल्हा) ఒకటి.<ref>{{cite web|title=List of districts in Maharashtra|url=http://districts.nic.in/disdetails.aspx?str_state=bXI=|publisher=http://districts.nic.in|accessdate=19 November 2012|website=|archive-url=https://web.archive.org/web/20130426132252/http://districts.nic.in/disdetails.aspx?str_state=bXI=|archive-date=26 ఏప్రిల్ 2013|url-status=dead}}</ref> ఇది కొంకణ్ డివిషన్లో ఉంది. [[2011]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,635,394 [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2,207,929. [[2001]] - [[2011]] మధ్య నగరవాసుల సంఖ్య 36.91% అభివృద్ధి చెందింది. [[1991]] - [[2001]] మధ్య నగరవాసుల సంఖ్య 24.22% అభివృద్ధి చెందింది.<ref>{{Cite web|title=Raigarh District Population 2011|publisher=Census Organization of India|url=http://www.census2011.co.in/census/district/358-raigarh.html}}</ref>
== పేరువెనుక చరిత్ర ==
జిల్లాలో ఉన్న రాయ్‌గడ్ కోట కారణంగా జిల్లాకు పేరు నిర్ణయించబడింది. ఈ కోట శివాజీ మహరాజ్ రాజధానిగా ఉండేది. ఈ కోట పశ్చిమకనుమలలోని దట్టమైన అరణ్యాల మధ్య పశ్చిమాభిముఖంగా నిర్మించబడింది.
పంక్తి 31:
 
==చరిత్ర==
మునుపటి కొలబా జిల్లా పేరు రాయ్‌ఘడ్ జిల్లాగా మార్చబడింది.[[1869]]లో ఠాణే జిల్లా నుండి కులబ జిల్లా (కొలబా జిల్లా) రూపొందించబడింది. [[1872]] గణాంకాలను అనుసరించి కులబ జిల్లా జనసంఖ్య 3,50,000. ఇందులో 94% హిందువులు, మిగిలిన వారిలో అత్యధికశాతం ముస్లిములు ఉన్నారు.<ref>[http://raigad.nic.in/DG/1883/population_census.html#1 "1883 Kulaba district"] {{Webarchive|url=https://web.archive.org/web/20160304023210/http://raigad.nic.in/DG/1883/population_census.html#1 |date=2016-03-04 }}, ''Gazeteer''</ref> [[1881]]లో జిల్లా జనసంఖ్య 382,000. వీరిలో హిందువులు 95% ఉన్నారు. రాయ్‌గర్ ఉత్తర భుభాభాగం ఠాణే జిల్లాకు సంబధితమై ఉంది. [[1883]] వరకు పాంవెల్ కొలబాజిల్లాతో చేర్చబడలేదు, ఆధునిక రాయ్‌ఘడ్ జిల్లా ఈశాన్య భాగంలో ఉన్న కర్జత్ [[1891]] వరకు కొలబా జిల్లాతో చేర్చబడలేదు.
 
==విధ్య==
పంక్తి 209:
|}
జిల్లాలో (మహాదేవ్, కొలి ప్రజలు, కత్కరి మరియు ఠాకూర్ )కు చెందిన పలు షెడ్యూల్డ్ తెగలు రాయ్‌గఢ్ జిల్లాలో నివసిస్తున్నారు.
<ref>[{{Cite web |url=http://raigad.nic.in/DG/1964/people_religion.html |title=1964 Revised Gazeteer of Raigad] |website= |access-date=2014-11-27 |archive-url=https://web.archive.org/web/20160304030938/http://raigad.nic.in/DG/1964/people_religion.html |archive-date=2016-03-04 |url-status=dead }}</ref>
 
== ప్రయాణసౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/రాయిగఢ్_జిల్లా" నుండి వెలికితీశారు