నరేష్ బేడి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 30:
ఈయన నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ యొక్క ఎర్త్ వాచ్ పురస్కారం మరియు ఈస్ట్మన్ కోడాక్ పురస్కార గ్రహీత. ఈయన చిత్రీకరించిన ఆసియన్ ది గంగా ఘరియల్ అనే డాక్యుమెంటరీ సినిమాటోగ్రఫీ కి 1984 లో గ్రీన్ ఆస్కార్‌గా పేరుగాంచిన వైల్డ్‌స్క్రీన్ పాండా పురస్కారం లభించింది. బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ అవార్డుల కోసం నామినేషన్ అందుకున్న మొదటి భారతీయుడిగా ఉన్నాడు. ఈయనకు 2005 లో సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ మరియు ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం పృథ్వరత్న పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈయన ఎర్ర పాండా పరిరక్షణపై చిత్రీకరించిన మొదటి చిత్రం చెరుబ్ ఆఫ్ ది మిస్ట్ కు మూడు క్లాసిక్ టెలీ పురస్కారాలు, వైల్డ్ స్క్రీన్ పాండా పురస్కారం, అంతర్జాతీయ వైల్డ్‌లైఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ పురస్కారం, వైల్డ్‌లైఫ్ ఆసియా పురస్కారం మరియు అంతర్జాతీయ వైల్డ్ ట్రాక్ ఆఫ్రికా పురస్కారాలను పొందాడు. వన్యప్రాణుల చిత్రాలకు ఈయన చేసిన కృషికి సింగపూర్‌లోని వైల్డ్‌లైఫ్ ఆసియా ఫిల్మ్ ఫెస్టివల్‌లో వేల్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. 2015 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.<ref name="Awards">{{cite web | url=http://www.bedibrothers.co.in/Bedi/awards1.html | title=Awards | publisher=Bedi Brothers | date=2015 | accessdate=2 january 2020 | website= | archive-url=https://web.archive.org/web/20150218165222/http://www.bedibrothers.co.in/Bedi/awards1.html | archive-date=18 ఫిబ్రవరి 2015 | url-status=dead }}</ref>
==మరిన్ని విశేషాలు==
ఈయన వైల్డ్‌స్క్రీన్ పాండా పురస్కారంను అందుకున్న మొట్టమొదటి ఆసియన్ మరియు బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ పురస్కారాలకు నామినేట్ అయినా మొదటి భారతీయుడు. ఈయన కుమారులు, అజయ్ బేడి మరియు విజయ్ బేడి లు కూడా మూడవ తరం చిత్రనిర్మాతలుగా ఉన్నారు. 28 వ ఎమ్మీ అవార్డులకు ఎడిటింగ్ విభాగంలో నామినేట్ అయ్యారు. 2004 లో వీరి చిత్రం ది పోలీసింగ్ లంగూర్ వైల్డ్‌స్క్రీన్ పాండా పురస్కారం గెలుచుకుంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నరేష్_బేడి" నుండి వెలికితీశారు