బి.జయమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[బొమ్మ:b_jayamma_in_thyagayya1946.jpg|thumb|[[త్యాగయ్య (1946 సినిమా)|త్యాగయ్య]] చిత్రంలో బి.జయమ్మ]]
[[దస్త్రం:gubbi_veeranna_and_jayamma.jpg|thumb|భర్త గుబ్బి వీరన్నతో జయమ్మ]]
[[బి.జయమ్మ]]/ '''గుబ్బి జయమ్మ''' ([[1915]] - [[1988]]) ప్రముఖ [[కన్నడ సినిమా]] మరియు రంగస్థల నటీమణి. కన్నడ రంగస్థల ప్రముఖుడైన [[గుబ్బి వీరన్న]] నాలుగవ భార్య<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/mp/2003/03/06/stories/2003030600800200.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-04-15 |archive-url=https://web.archive.org/web/20041222002928/http://www.hinduonnet.com/thehindu/mp/2003/03/06/stories/2003030600800200.htm |archive-date=2004-12-22 |url-status=dead }}</ref>. జయమ్మ, [[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి|బి.ఎన్.రెడ్డి]] దర్శకత్వము వహించిన [[స్వర్గసీమ (1945 సినిమా)|స్వర్గసీమ]]తో [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమా రంగములో ప్రవేశించింది. స్వర్గసీమలో భర్తచే నిర్లక్ష్యం చేయబడిన భార్య, కళ్యాణి పాత్రను పోషించింది.
 
జయమ్మ 1915లో [[కర్ణాటక]]లోని [[చిక్‌మగళూరు]]లో జన్మించింది. చిన్నతనం నుండి నటనపై ఆసక్తి కనబరిచిన జయమ్మ చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో జీవనోపాధికై తొమ్మిదవ యేటనే నటించడం ప్రారంభించింది.<ref>http://www.indianetzone.com/30/b._jayamma_indian_theatre_actress.htm</ref> జయమ్మ 1924లో రసిక జనానంద నాటక సభ నిర్వహించిన [[సీతాకళ్యాణం]]లో మూగ సీత పాత్రనుపోషించింది. ఆ తరువాత జయమ్మ బాలు బసవె గౌడ నాటక కంపెనీలో చేరింది. ఆ తరువాత 1928లో గుబ్బి వీరన్న కంపెనీలో చేరి తన జీవితాన్ని ఆ కంపెనీకి అంకితం చేసింది. గుబ్బి వీరన్న కంపెనీలో ప్రధాన కథానాయకిగా ఎదిగి 1931లో వీరన్నను వివాహమాడింది. భక్త ప్రహ్లాద, [[దేవదాసి]] మరియు సదారమే నాటకాలలో ఈమె పోషించిన కథానాయకి పాత్రలు ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. గుబ్బి కంపెనీ 1934లో నిర్మించిన మహానాటకము కురుక్షేత్రలో [[ద్రౌపది]] పాత్ర పోషించింది. జయమ్మ [[హిందుస్థానీ సంగీతము|హిందుస్తానీ]] మరియు కర్ణాటక [[సంగీతము]] శిక్షణ పొందింది. ఈమె మంచి కథక్ నృత్యకారిణి కూడా.
"https://te.wikipedia.org/wiki/బి.జయమ్మ" నుండి వెలికితీశారు