సిగరెట్: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 4:
 
'''సిగరెట్''' అనేది పొగ త్రాగే కడ్డీ<ref>[[ముళ్ళపూడి వెంకటరమణ]] వ్రాసిన [[బుడుగు]] హాస్య రచనలో బుడుగు ఇలా చెప్పాడు - ''అగరొత్తులు నల్లగా ఉంటాయి. వాటిని గోడకు గుచ్చి కాలుస్తారు. సిగరెట్లు తెల్లగా ఉంటాయి. వీటిని నోటిలో గుచ్చి కాలుస్తారు.''</ref>. చిన్నగా తురమబడిన [[పొగాకు]]ను కాగితము ద్వారా తయారుచేయబడిన గొట్టంలో కూరి వీటిని తయారుచేస్తారు.<ref name=WigandWHOReport>http://www.jeffreywigand.com/WHOFinal.pdf Wigand, MA. ''ADDITIVES, CIGARETTE DESIGN and TOBACCO PRODUCT REGULATION'', A REPORT TO: WORLD HEALTH ORGANIZATION, TOBACCO FREE INITIATIVE, TOBACCO PRODUCT REGULATION GROUP, KOBE, JAPAN, 28 JUNE-2 JULY 2006</ref>
సిగరెట్లు తాగే అలవాటు ఒక వ్యసనం అని నిరూపించబడింది. పొగాకులో ఉండే ప్రధానమైన [[నికోటిన్]] అనే రసాయన పదార్థం వ్యసనానికి కారణమైన [[ఉత్ప్రేరకం]].<ref>[http://www.americanheart.org/presenter.jhtml?identifier=4753]</ref> ఈ అలవాటువల్ల చాలా రకాల [[కాన్సర్]]లు, [[హృద్రోగము|హృద్రోగాలు]], శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కలుగుతాయి. గర్భవతులైన వారు పొగ త్రాగితే పుట్టే సంతానం లోపాలతో ఉండడం వంటి సమస్యలు కలుగుతాయి.<ref name="Smoking Deformities">{{cite web | title=Smoking While Pregnant Causes Finger, Toe Deformities | work=Science Daily | url=http://www.sciencedaily.com/releases/2006/01/060106122922.htm| accessdate=March 6 | accessyear=2007}}</ref><ref name="CDC factsheet">[{{Cite web |url=http://www.cdc.gov/tobacco/factsheets/HealthEffectsofCigaretteSmoking_Factsheet.htm |title=List of health effects by CDC] |website= |access-date=2007-12-18 |archive-url=https://web.archive.org/web/20090106002552/http://www.cdc.gov/tobacco/factsheets/HealthEffectsofCigaretteSmoking_Factsheet.htm |archive-date=2009-01-06 |url-status=dead }}</ref><ref>[http://www.momjunction.com/articles/foods-definitely-avoid-pregnancy_0022296/ List of foods to avoid during pregnancy]</ref>. సిగరెట్టు, [[చుట్ట]] - రెండూ పుగాకుతో చేసినవే. కాని చుట్టకంటే సిగరెట్టు ఇంకా చిన్నది. పుగాకు పొడిని కాగితంలో చుట్టి సిగరెట్లు తయారు చేస్తారు. చుట్టలు పూర్తి ఆకును చుట్టి చేస్తారు. తాజా పరిశోధనల్లో సిగరెట్ వల్ల నపుంసకత్వం సంభవిస్తుందని, ఈ నపుంసకత్వం తరతరాలకు సంక్రమించే అవకాశం ఉందని ఫలితాలను వెల్లడించారు.
 
మధ్య అమెరికాలో 9వ శతాబ్దం నాటికే పొగ త్రాగే అలవాటు ఉన్నట్లు తెలుస్తుంది. [[మాయ నాగరికత]]లోను, [[అజ్టెక్]] నాగరికతలోను మత సంబంధమైన కార్యక్రమలలో పొగాకు త్రాగేవారు. కరిబియన్, మెక్సికో, దక్షిణ అమెరికా ప్రాంతాలలో బాగా ముందుకాలంనుండి పొగ త్రాగే అలవాటు ఉండేది.<ref>Robicsek, Francis ''Smoke''; ''Ritual Smoking in Central America'' pp. 30-37</ref> [[క్రిమియా యుద్ధం]] కాలంలో బ్రిటిష్ సైనికులు [[ఒట్టొమన్ టర్క్]] సైనికులను అనుకరించి పొగ త్రాగడం మొదలుపెట్టారు.<ref>[http://www.diggerhistory.info/pages-conflicts-periods/other/crimea.htm The Crimea<!-- Bot generated title -->]</ref> తరువాత పొగ త్రాగే అలవాటు ఐరోపాలోను, ఇతర ఖండాలలోను విస్తరించింది.
"https://te.wikipedia.org/wiki/సిగరెట్" నుండి వెలికితీశారు