అక్షరాస్యత: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: గ్రంధాలయం → గ్రంథాలయం using AWB
చి మీడియా ఫైల్స్ సవరించాను
పంక్తి 1:
[[దస్త్రం:World literacy map UNHD 2007 2008.png|right|300px250x250px|thumb|ప్రపంచ అక్షరాస్యతా రేట్లు, దేశాల వారిగా.|alt=]]
'''అక్షరాస్యత''' (ఆంగ్లం : '''literacy''') సాంప్రదాయికంగా, భాషాఉపయోగం చేయడానికి, చదవడం, వ్రాయడం, వినడం మరియు మాట్లాడం వంటి నైపుణ్యాలను నేర్చుకోవడం.<ref>NCTE.org</ref>. నవీన దృక్ఫదంలో సమాచారం (communication) కొరకు కావలసిన నాలుగు మూల వస్తువులైనటివంటి నైపుణ్యాలు చదవడం, వ్రాయడం, వినడం మరియు మాట్లాడడం నేర్చుకునే విధానమే "అక్షరాస్యత". [[యునెస్కో]] వారి నిర్వచనం : గుర్తించడం (identify), అర్థం చేసుకోవడం (understand), పాల్గొనడం (interpret), సృష్టించడం (create), వార్తాలాపన (communicate), లెక్కంచడం (compute) మరియు ముద్రించిన మరియు వ్రాయబడిన అనేక విషయాలను గ్రహించే నైపుణ్యాలు కలిగివుండడం "అక్షరాస్యత".<ref>UNESCO Education Sector, The Plurality of Literacy and its implications for Policies and Programs: Position Paper. Paris: United National Educational, Scientific and Cultural Organization, 2004, p. 13, citing a international expert meeting in June 2003 at UNESCO. http://unesdoc.unesco.org/images/0013/001362/136246e.pdf</ref>
 
క్రింది పట్టిక, భారతదేశం మరియు పొరుగుదేశాలలోగల మధ్యవయస్కుల మరియు యౌవనుల అక్షరాస్యతను సూచిస్తున్నది. గణాంకాలు 2002లో తీయబడినవి.<ref>''Economic Survey 2004-05'', Economic Division, Ministry of Finance, Government of India, quoting UNDP Human Development Report 2004.</ref>
 
[[దస్త్రం:Yellayapalem Library4.jpg|right|thumb|200px250x250px|[[యల్లాయపాళెం]] అనే గ్రామంలో గ్రంథాలయం లోపల అక్షరదీప కార్యక్రమం|alt=]]
{| class="sortable wikitable"
|-
పంక్తి 39:
== అక్షరాస్యతా రేట్లు ==
క్రింది చార్టు 2001 నాటి అక్షరాస్యతా రిపోర్టును సూచిస్తున్నది.<ref>Data from ''India 2005''</ref>
 
[[దస్త్రం:Literacy Bar Chart.jpg|thumb|left|590px]]
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/అక్షరాస్యత" నుండి వెలికితీశారు