భూమి: కూర్పుల మధ్య తేడాలు

22 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
→‎సాంస్కృతిక పథం: మొత్తం "మరియు" లన్నిటినీ నరికేసాను
పంక్తి 189:
భూమి పైభాగంలో వేడి పెరుగుతూ ఉండటం వల్ల 50-90 కోట్ల సంవత్సరాలలో కార్బన్ డయాక్సైడు సాంద్రత తగ్గిపోయి, కొరణజన్యుసంయోగ క్రియ జరగని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మొక్కలు నాశన మౌతాయి. చెట్ల లేకపోవడం వల్ల వాతావరణంలో ప్రాణవాయువు తగ్గిపోయి, జంతుజాలం నశించిపోతాయి.<ref name="ward_brownlee">వార్డ్ మరియు బ్రౌన్ లీ(2002)</ref> మరొక 100 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి ఉపరితలంపై ఉండే నీరు అంతరించి పోతుంది<ref name="carrington">{{cite news|first=Damian|last=Carrington|title=Date set for desert Earth|publisher=BBC News|date=2000-02-21|url=http://news.bbc.co.uk/1/hi/sci/tech/specials/washington_2000/649913.stm|accessdate=2007-03-31}}</ref>. ఉపరితల ఉష్ణోగ్రత 70&nbsp;°C<ref name="ward_brownlee" /> కు చేరుకుంటుంది. అప్పటి నుండి మరో 50 కోట్ల సంవత్సరాల పాటు భూమి, జీవులకు ఆవాస యోగ్యంగానే ఉంటుంది.<ref>{{cite web|first=Robert|last=Britt|url=http://www.space.com/scienceastronomy/solarsystem/death_of_earth_000224.html|title=Freeze, Fry or Dry: How Long Has the Earth Got?|date=2000-02-25|archiveurl=https://web.archive.org/web/20000706232832/http://www.space.com/scienceastronomy/solarsystem/death_of_earth_000224.html|archivedate=2000-07-06|website=|access-date=2009-10-03|url-status=live}}</ref> వాతావరణం లోని నైట్రోజన్‌ అంతరించి పోతే మరో 230 కోట్ల సంవత్సరాల వరకూ కూడా ఆవాస యోగ్యంగా ఉండవచ్చు.<ref name="pnas1_24_9576"><cite class="citation journal">Li, King-Fai; Pahlevan, Kaveh; Kirschvink, Joseph L.; Yung, Yuk L. (2009). [http://www.gps.caltech.edu/~kfl/paper/Li_PNAS2009.pdf "Atmospheric pressure as a natural climate regulator for a terrestrial planet with a biosphere"] <span class="cs1-format">(PDF)</span>. ''Proceedings of the National Academy of Sciences''. '''106''' (24): 9576–79. [[Bibcode]]:[[bibcode:2009PNAS..106.9576L|2009PNAS..106.9576L]]. [[Digital object identifier|doi]]:[[doi:10.1073/pnas.0809436106|10.1073/pnas.0809436106]]. [[PubMed Central|PMC]]&nbsp;<span class="cs1-lock-free" title="Freely accessible">[//www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC2701016 2701016]</span>. [[PubMed Identifier|PMID]]&nbsp;[//www.ncbi.nlm.nih.gov/pubmed/19487662 19487662]<span class="reference-accessdate">. Retrieved <span class="nowrap">19 July</span> 2009</span>.</cite></ref> సూర్యుడు స్థిరంగా, అనంతంగా ఉంటాడని అనుకున్నా కూడా, మరో 100 కోట్ల సంవత్సరాల్లో నేటి సముద్రాల్లోని నీటిలో 27% దాకా మ్యాంటిల్ లోపలికి ఇంకిపోతుంది.<ref name="hess5_4_569"><cite class="citation journal">Bounama, Christine; Franck, S.; Von Bloh, W. (2001). [http://www.hydrol-earth-syst-sci.net/5/569/2001/hess-5-569-2001.pdf "The fate of Earth's ocean"] <span class="cs1-format">(PDF)</span>. ''Hydrology and Earth System Sciences''. '''5''' (4): 569–75. [[Bibcode]]:[[bibcode:2001HESS....5..569B|2001HESS....5..569B]]. [[Digital object identifier|doi]]:[[doi:10.5194/hess-5-569-2001|10.5194/hess-5-569-2001]]<span class="reference-accessdate">. Retrieved <span class="nowrap">3 July</span> 2009</span>.</cite></ref>
 
సూర్యుని ప్రస్థానంలో భాగంగా, మరో 500 కోట్ల సంవత్సరాల్లో అది ఒక రెడ్ జయింట్‌గా మారుతుంది. సూర్యుడు, దాని వ్యాసార్ధం ఇప్పటి వ్యాసార్ధం కన్నా 250 రెట్లు అయ్యేంతవరకూ వ్యాకోచిస్తుందని అంచనా వేసారు.<ref name="sun_future"/><ref name="sun_future_schroder">{{cite journal
| first=K.-P. | last=Schröder
| coauthors=Smith, Robert Connon | year=2008
పంక్తి 441:
| style="text-align:center" | 43.6
|}
భూమి కఠినమైన బయటి పొర - శిలావరణం - టెక్టోనిక్ ప్లేట్లు గా విభజించబడీంది. ఈ ఫలకాలు ఒక దానితో ఒకటి సాపేక్షికంగా కదులుతూ ఉంటాయి. ఈ చలనాలు మూడు రకాలుగా ఉంటాయి. కన్వర్జంట్ బౌండరీల వద్ద ఇవి ఒకదానికొకటి దగ్గరగా కదులుతాయి. డైవర్జంట్ బౌండరీల వద్ద ఒకదానికొకటి దూరంగా కదులుతాయి. ట్రాన్స్‌ఫార్మ్ బౌండరీ వద్ద ఒకటి పైకి ఒకటి కిందికీ (లేటరల్‌గా) కదులుతాయి. ఈ ఫలకాల హద్దుల వెంట భూకంపాలు, అగ్నిపర్వతం విస్ఫోటనాలు, పర్వతాలు ఏర్పడటం, సముద్రాల్లో అగడ్తలు ఏరపడటం వంటివి జరుగుతాయి.<ref>{{cite web | author=Kious, W. J.; Tilling, R. I. | date = 1999-05-05 | url = http://pubs.usgs.gov/gip/dynamic/understanding.html | title = Understanding plate motions | publisher = USGS | accessdate = 2007-03-02 }}</ref> టెక్టోనిక్ ప్లేట్లు మాంటిల్‌కు పై భాగాన ఉండే ఆస్తనోస్ఫియర్ పైన ఉంటాయి.<ref>{{cite web
| first=Courtney | last=Seligman | year=2008
| url = http://cseligman.com/text/planets/innerstructure.htm
పంక్తి 468:
 
=== ఉపరితలం ===
భూమి ఉపరితల వైశాల్యం మొత్తం 51 కోట్ల చ.కి.మీ.<ref name="Pidwirny 2006_8"><cite class="citation journal">Pidwirny, Michael (2 February 2006). [http://www.physicalgeography.net/fundamentals/8o.html "Surface area of our planet covered by oceans and continents.(Table 8o-1)"]. University of British Columbia, Okanagan<span class="reference-accessdate">. Retrieved <span class="nowrap">26 November</span> 2007</span>.</cite></ref> ఇందులో 70.8%,<ref name="Pidwirny 2006_8" /> అంటే 36.1 కోట్ల చ.కి.మీ సముద్ర మట్టానికి కింద ఉంటుంది.<ref>{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/xx.html|title=World Factbook|publisher=Cia.gov|accessdate=2 November 2012}}</ref> చాల మటుకు కాంటినెంటల్ షెల్ఫ్, పర్వత శ్రేణులు<ref name="ngdc2006" /> అగ్ని పర్వతాలు, కాలువలు, సముద్రపు పీఠభూములు, లోయలూ సముద్రాల క్రింద ఉన్నాయి. మిగతా 29.2% అంటే 14.894 కోట్ల చ.కి.మీ. పర్వతాలతో, ఎడారులతో, పీఠభూములతో, ఇతర పదార్థాలతో నిండి ఉంది.
 
గ్రహాల యొక్క పైభాగంలో, వాటి యొక్క రూపాలలో మార్పులు వస్తాయి, భూగర్భ కాల పరిమితి ప్రకారం టెక్టోనిక్స్ ఎరోషన్ వల్ల ఇలా జరుగుతుంది. ఉపరితలం మీద [[టెక్టోనిక్ ప్లేట్లు]] కాల క్రమేణా వాతావరణమునకు, ఉష్ణ చక్రాలకు రసాయన చర్యలకు మార్పులు చెందినది. మంచు ముక్కలు, సముద్రపు ఒడ్డున నేల, నీటిలో మునిగి ఉండు రాతి గట్లు, ఉల్కల తాకిడి <ref>{{cite web
పంక్తి 544:
భూమి యొక్క వాతావరణానికి ఒక కచ్చితమైన సరిహద్దు లేదు. ఎత్తుకు వెళ్లేకొద్దీ అది పల్చబడుతూ అంతరిక్షంలోకి వెళ్ళేటప్పటికి పూర్తిగా అదృశ్యమౌతుంది. వాతావరణం యొక్క బరువులో సుమారు మూడు వంతులు మొదటి 11 కి.మీ. లోనే వ్యాపించి ఉంటుంది. అన్నిటి కంటే కింద ఉన్న పొరను ట్రోపోస్ఫియర్ అని అంటారు. సౌర శక్తి కారణంగా ఈ పొర, దాని కింద ఉన్న భూ ఉపరితలమూ వేడెక్కుతాయి. ఆ వేడికి గాలి వ్యాకోచిస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన ఈ వేడి గాలి పైకి పోయి, ఎక్కువ సాంద్రత కలిగిన చల్లటి గాలి కిందికి దిగుతుంది. దీని వల్ల వాతావరణంలో గాలులు ఏర్పడి శీతోష్ణ స్థితిలో మార్పులు కలుగజేస్తాయి.<ref name="moran2005">{{cite web | last=Moran | first=Joseph M. | year=2005 | url=http://www.nasa.gov/worldbook/weather_worldbook.html | title=Weather | work=World Book Online Reference Center | publisher=NASA/World Book, Inc. | accessdate=2007-03-17 | archive-url=https://www.webcitation.org/6F17zeqFy?url=http://www.nasa.gov/worldbook/weather_worldbook.html | archive-date=2013-03-10 | url-status=dead }}</ref>
 
వాతావరణంలో ఏర్పడే గాలుల్లో ప్రధానమైనవి - భూ మధ్య రేఖ వద్ద 30° అక్షాంశాల మధ్య విస్తరించిన వాణిజ్య పవనాలు (ట్రేడ్ విండ్స్), 30° - 60° అక్షాంశాల మధ్య ప్రాంతంలో వీచే పడమటి గాలులు.<ref name="berger2002">{{cite web
| last = Berger | first = Wolfgang H. | year=2002
| url = http://earthguide.ucsd.edu/virtualmuseum/climatechange1/cc1syllabus.shtml
పంక్తి 567:
==== ఉపరి వాతావరణం ====
[[దస్త్రం:Full moon partially obscured by atmosphere.jpg|thumbnail|కుడి|300px|భూ కక్ష్య నుండి చండ్రుడి దృశ్యం. భూ వాతావరణం పూర్ణ చంద్రుడిని కొంత కమ్మేసింది. నాసా ఫోటో]]
ట్రోపోస్ఫియర్ పైన, వాతావరణం మూడు విధాలుగా విభజించబడింది. అవి స్ట్రాటోస్ఫియర్, మెసోస్ఫియర్ మరియు, థెర్మోస్ఫియర్.<ref name="atmosphere"/> ప్రతి పొరలోను పైకి పోయే కొద్దీ వాతావరణంలో కలిగే మార్పుల రేటు విభిన్నంగా ఉంటుంది. వీటికి పైన ఉండే ఎక్సోస్ఫియర్ పైకి పోయే కొద్దీ పల్చబడి, చివరికి అంతమై అక్కడ అయస్కాంతావరణం (మాగ్నెటోస్ఫియర్) లో కలిసిపోతుంది. ఈ అయస్కాంతావరణంలో సౌర పవనాలను భూఅయస్కాంత క్షేత్రం అడ్డుకుంటుంది.<ref>{{cite web
| author = Staff
| year = 2004
పంక్తి 612:
| archive-date = 2013-03-10
| url-status = dead
}}</ref> ప్రస్తుతం, ఆక్సిజన్ ఎక్కువున్నఎక్కు ఉన్న వాతావరణంలో హైడ్రోజెన్ గాలిలో కలవక ముందే నీటి క్రింద మారుతోంది. ప్రస్తుత కాలంలో, ఉపరి వాతావరణంలోని మీథేన్ వాయువు ధ్వంసమవడం వలన హైడ్రోజెన్ నష్టం ఎక్కువగా కలుగుతోంది.<ref>{{cite journal
| last=Hunten | first=D. M. | coauthors=Donahue, T. M.
| title=Hydrogen loss from the terrestrial planets
పంక్తి 627:
=== అయస్కాంత క్షేత్రం ===
[[దస్త్రం:Dipole field.svg|thumbnail|కుడి|300px|భూమి అయస్కాంత శక్తి, అది డయిపోల్ కు దగ్గరగా ఉంటుంది.]]
భూ [[అయస్కాంత క్షేత్రం]] ప్రధానంగా గర్భంలో (కోర్) ఉద్భవిస్తుంది. [[డైనమో|డైనమో ప్రాసెస్]] ద్వారా గర్భంలోని ఉష్ణ ప్రవాహాల్లోని కైనెటిక్ శక్తి ఎలక్ట్రికల్, అయస్కాంత శక్తులుగా మారుతుంది. ఈ అయస్కాంత క్షేత్రం గర్భం నుండి బయటికి విస్తరించి, ఉపరితలాన డైపోల్‌గా అవుతుంది. ఈ డైపోల్‌ యొక్క ధ్రువాలు భూమి ధ్రువాలకు దగ్గరగా ఉంటాయి. అయస్కాంత క్షేత్రపు మధ్య రేఖ వద్ద, అయస్కాంత క్షేత్రపు శక్తి భూఉపరితలం వద్ద {{nowrap|3.05 × 10<sup>−5</sup> [[Tesla (unit)|T]]}} ఉంటుంది. మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ {{nowrap|7.91 × 10<sup>15</sup> T m<sup>3</sup>}} ఉంటుంది.<ref name="lang2003"><cite class="citation book">Lang, Kenneth R. (2003). ''The Cambridge guide to the solar system''. Cambridge University Press. p.&nbsp;92. [[International Standard Book Number|ISBN]]&nbsp;[[Special:BookSources/978-0-521-81306-8|978-0-521-81306-8]].</cite></ref> గర్భంలోని ఉష్ణ ప్రవాహాలు అవ్యవస్థంగా ఉండటంతో, అయస్కాంత ధ్రువాలు చలిస్తూ, ఒక నిర్ణీత సమయానికి అలైన్‌మెంటు మారుతూంటుంది. సుమారుగా ప్రతి పది లక్షల సంవత్సరాల కొకసారి అయస్కాంత ధ్రువాలు పరస్పరం తారుమారు అవుతాయి. కిందటిసారి ఇలా తారుమారు జరిగి 7,00,000 సంవత్సరా లయింది.<ref>{{cite web | last = Fitzpatrick | first = Richard | date = 2006-02-16 | url = http://farside.ph.utexas.edu/teaching/plasma/lectures/node69.html | title = MHD dynamo theory | publisher = NASA WMAP | accessdate = 2007-02-27 }}</ref><ref name="campbelwh">{{cite book
| last =Campbell | first =Wallace Hall
| title =Introduction to Geomagnetic Fields
పంక్తి 644:
భూమి తన చుట్టూ తను తిరగటానికి పట్టే కాలము, సూర్యుడితో సాపేక్షికంగా 86,400 సౌర సెకనులు ({{nowrap|86,400.0025 SI సెకండ్లు}}).<ref name="aj136_5_1906"><cite class="citation journal">McCarthy, Dennis D.; Hackman, Christine; Nelson, Robert A. (November 2008). "The Physical Basis of the Leap Second". ''The Astronomical Journal''. '''136''' (5): 1906–08. [[Bibcode]]:[[bibcode:2008AJ....136.1906M|2008AJ....136.1906M]]. [[Digital object identifier|doi]]:[[doi:10.1088/0004-6256/136/5/1906|10.1088/0004-6256/136/5/1906]].</cite></ref>
 
స్థిరమైన నక్షత్రాలతో పోలిస్తే భూమి తన చుట్టూ తను తిరిగే కాలాన్ని 'స్టెల్లార్ డే' గా ఇంటర్నేషనల్ యర్త్ రోటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్స్ సర్వీస్ (ఐ.ఈ.ఆర్.యస్) పేర్కొంది. ఇది {{nowrap |23{{smallsup|h}} 56{{smallsup|m}} 4.098903691{{smallsup|s}}. }}<ref name="IERS">{{cite web
| author=Staff | date=2007-08-07
| url=http://hpiers.obspm.fr/eop-pc/models/constants.html
పంక్తి 668:
}}—భూమి మరియు చంద్రుని మీద ఉన్న మధ్యరేఖలు పరిశీలించండి.</ref>.
=== కక్ష్య ===
భూ పరిభ్రమణ కక్ష్యకు సూర్యునికీ మధ్య వున్నఉన్న సగటు దూరం 15 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగటానికి 365.2564 రోజులు పడుతుంది, దానినే ఒక సంవత్సరము, లేదా సైడిరియల్ సంవత్సరం అని అంటారు. భూమి సూర్యుని చుట్టూ కక్ష్యలో చేసే ప్రయాణం వలన, నక్షత్రాలతో పోలిస్తే, సూర్యుడు రోజుకు సుమారు ఒక డిగ్రీ చొప్పున తూర్పుకు జరిగినట్లు కనిపిస్తుంది. ఈ చలనం వల్ల భూమి ఒక చుట్టు తిరిగి సూర్యుడు తిరిగి అదే రేఖాంశం వద్దకు చేరుకునేందుకు సగటున 24 గంటల సమయం పడుతుంది. దీన్నే ఒక సౌరదినం అంటారు. భూమి సగటు కక్ష్యావేగం సెకండుకు 30 కిలోమీటర్లు. ఈ వేగముతో భూమి తన వ్యాసానికి సమానమైన దూరాన్ని 7 నిమిషాలలోను, భూమి నుండి చంద్రుని గల దూరానికి సమానమైన దూరాన్ని 3.5 గంటల్లోనూ ప్రయాణిస్తుంది.<ref name="earth_fact_sheet">{{cite web | last = Williams | first = David R. | date = 2004-09-01 | url = http://nssdc.gsfc.nasa.gov/planetary/factsheet/earthfact.html | title = Earth Fact Sheet | publisher = NASA | accessdate = 2007-03-17 }}</ref>
 
చంద్రుడు భూమి చుట్టూ తిరగటానికి నేపథ్యంలోని నక్షత్రాల స్థానాలను బట్టి చూస్తే 27.32 రోజుల కాలం పడుతుంది. భూమి, చంద్రుల వ్యవస్థ సూర్యుని చుట్టూ తిరిగే సామాన్య కక్ష్యను పరిగణనలోకి తీసుకుంటే అమావాస్య నుంచి అమావాస్యకు 29.53 రోజుల కాలం పడుతుంది, దీనినే ఒక చంద్ర నెల అంటారు. ఖగోళపు ఉత్తర ధ్రువం నుంచి చూసినప్పుడు భూమి, చంద్రుడు తమ కక్ష్యలలో చేసే ప్రయాణపు దిశ, తమతమ భ్రమణ దిశలూ అన్నీ అపసవ్య దిశలో ఉంటాయి. సూర్యుడి, భూమిల ఖగోళ ఉత్తర ధ్రువాల నుండి చూసినపుడు భూమి సూర్యుని చుట్టూ అపసవ్య దిశలో తిరుగుతుంది. భూమి అక్షం, దాని కక్ష్యాతలానికి 23.44 డిగ్రీల వాలుతో ఉంది. ఈ కారణం వలననే ఋతువులు ఏర్పడుతున్నాయి. భూమి-చంద్రుల కక్ష్యా తలం, భూమి సూర్యుల కష్యా తలానికి ±5.1 వరకు వాలి ఉంది. ఈ వాలు లేకపోతే, ప్రతి రెండు వారాలకు ఒక గ్రహణం ఏర్పడి ఉండేది (సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం మార్చి మార్చి)<ref name="earth_fact_sheet"/><ref name="moon_fact_sheet">{{cite web | last = Williams | first = David R. | date = 2004-09-01 | url = http://nssdc.gsfc.nasa.gov/planetary/factsheet/moonfact.html | title = Moon Fact Sheet | publisher = NASA | accessdate = 2007-03-21 }}</ref>
 
భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రభావం (దీన్ని హిల్‌స్ఫియర్ అంటారు) 15 లక్షల కిలోమీటర్ల వ్యాసార్ధం కలిగిన గోళాకారములో ఉంటుంది.<ref>{{cite web | author = Vázquez, M.; Montañés Rodríguez, P.; Palle, E. | year = 2006 | url = http://www.iac.es/folleto/research/preprints/files/PP06024.pdf | title = The Earth as an Object of Astrophysical Interest in the Search for Extrasolar Planets | publisher = Instituto de Astrofísica de Canarias | accessdate = 2007-03-21 | format = PDF | website = | archive-url = https://www.webcitation.org/617ElSxyd?url=http://www.iac.es/folleto/research/preprints/files/PP06024.pdf | archive-date = 2011-08-22 | url-status = dead }}</ref><ref group="note">భూమికి [[Hill radius|హిల్ రెడియస్]]అనేది
 
:<math>\begin{smallmatrix} R_H = a\left ( \frac{m}{3M} \right )^{\frac{1}{3}} \end{smallmatrix}</math>,
 
''యమ్'' అనేది భూమి యొక్క బరువు,''ఎ'' అనేది అస్త్రోనోమికాల్ యూనిట్,మరియు ''యమ్'' అనేది సూర్యుని యొక్క బరువు So the radius in A.U. is about:
 
Line 682 ⟶ 680:
[[దస్త్రం:Artist's impression of the Milky Way (updated - annotated).jpg|thumbnail|పాలపుంత గాలక్సీ చిత్రం (ఫోటో కాదు) సూర్యుడి స్థానాన్ని గుర్తించారు.]]
 
భూమి, సౌర వ్యవస్థతో సహా [[పాలపుంత]] గాలక్సీలో భాగం. పాలపుంత కేంద్రం నుండి 28,000 కాంతి సంవత్సరాల దూరంలో దాని కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది. ఇది [[గేలక్సీ|గాలక్సీ]] తలానికి 20 కాంతి సంవత్సరాల ఎత్తులో ఓరియన్ బాహువులో ఉంది.<ref>{{cite web
| author=Astrophysicist team | date=2005-12-01
| url=http://imagine.gsfc.nasa.gov/docs/ask_astro/answers/030827a.html
Line 692 ⟶ 690:
 
[[దస్త్రం:Earth and Moon from Mars PIA04531.jpg|200px|thumbnail|ఎడమ|అంగారకుడి నుండి చూస్తే భూమి, చంద్రుడు - మార్స్ గ్లోబల్ సర్వేయర్ తీసిన ఫోటో. అంతరిక్షం నుండి చూస్తే, భూమి కూడా చంద్రుడి లాగానే కళలకు లోనౌతుంది.]]
అస్త్రోనోమికాల్ లోక సమ్మతి ప్రకారం, ఎక్కువ వంగి ఉన్న భూ కక్ష్య సూర్యుడి వైపు లేదా అవతలి వైపుకు ఉండటం మరియు, కాంతి పాతము, సూర్యుని యొక్క దిక్కు మరియు, కక్ష్య యొక్క వంపు, రెండు లంబంగా ఉండటం. చలి కాలం డిసెంబరు 21, వేసవి కాలం జూన్ 21 కి దగ్గరగా, స్ప్రింగ్ కాంతి పాతము మార్చి 20 కి, మరియు ఆటుమ్నాల్ కాంతి పాతం సెప్టెంబరు 23 న వస్తాయి.<ref>{{cite web
| last=Bromberg
| first=Irv
Line 706 ⟶ 704:
}}</ref>
 
భూమి యొక్క వంగి ఉండే కోణం చాల సేపటి వరకు స్థిరముగా ఉంటుంది. చాల చిన్న క్రమముగాలేని కదలికని న్యుటేషన్ అంటారు. ఈ వంకరుగా ఉన్న ప్రదేశం(టిల్ట్) కదలటానికి 18.6 సంవత్సరాల సమయం పడుతుంది. భూమి యొక్క కక్ష్య అల్లలడటం కొంత సమయం ప్రకారం మారుతుంది. ఇది 25, 800 సంవత్సరాలకి ఒక చక్రం తిరుగుతుంది. ఇదే మాములు సంవత్సరానికి సైదిరియల్ సంవత్సరానికి తేడ. ఈ రెండు కదలికలు సూర్యుని మరియు, చంద్రుని యొక్క వేరు వేరు ఆకర్షణ శక్తుల వల్ల భూమి యొక్క మధ్య రేఖ వంపు దగ్గర ఏర్పడతాయి. భూమి యొక్క ధ్రువాలు కూడా దాని యొక్క ఉపరితలం మీద నుంచి కొంత దూరం వెళ్ళిపోతాయి. ఈ పోలార్ కదలికలకి చాల చక్రాలు ఉంటాయి, వీటన్నిటిని 'క్వాసి పిరియోడిక్ మోషన్'అంటారు. ఈ కదలికతో పాటు 14-నెలల చక్రం ఉంది, దానిని 'చాన్డ్లేర్ వోబుల్'అంటారు. భూమి యొక్క తిరిగే వేగమును, రోజు యొక్క పొడవు ప్రకారం కూడా కనుక్కుంటారు.<ref>{{cite web | last = Fisher | first = Rick | date = 1996-02-05 | url = http://www.cv.nrao.edu/~rfisher/Ephemerides/earth_rot.html | title = Earth Rotation and Equatorial Coordinates | publisher = National Radio Astronomy Observatory | accessdate = 2007-03-21 }}</ref>
 
ఇప్పటి కాలంలో, భూమియొక్క [[పెరిహిలియన్ మరియుఅఫీలియన్|పెరిహిలియన్]] జనవరి 3, మరియు అపెహిలియన్ జూలై 4 నా ఏర్పడతాయి. ఈ రోజులు సమయం ప్రకారం మారిపోతూ ఉంటాయి, దానికి కారణం ప్రెసేషన్ మరియు, కక్ష్యకు సంబంధించిన కారణాలు. ఇవి ఒక చక్రాన్ని ఏర్పాటు చేస్తాయి, వాటిని మిలాన్కోవిట్చ్ చక్రాలు అని అంటారు. సూర్యునిసూర్యునికి మరియుభూమికీ భూమి యొక్కమధ్య దూరంలో మార్పుల వల్ల 6.9%<ref>ఎపిలియన్,పెరీలియన్కి 103.4% దూరంలో ఉన్నది.ఇన్వర్స్ స్క్వేర్ లా ప్రకారం, అపెలియన్ కన్నా పెరిలియన్ వద్ద ప్రసరణ 106.9% ఎవ్వువగా ఉంటుంది.</ref> కన్నా ఎక్కువ, పెరిలియన్పెరిహీలియన్ వద్ద భూమిని చేరే సౌర శక్తి అపెలియన్కిఅప్‌హీలియన్కి కూడా దగ్గరగా ఉంటుంది. భూమి యొక్క దక్షిణ భాగం సూర్యుని వైపుకు ఒకే సమయంలో కొంచం వంగి, సూర్యునికి భూమి దగ్గరగా ఉండుట వలన ఒక సంవత్సరంలో దక్షిణ భాగం, ఉత్తర భాగం కన్నా ఎక్కువ శక్తిని తీసుకుంటుంది. భూమి యొక్క కక్ష్య కొంచం వంగి ఉండుట వలన ఈ చర్య తక్కువ ప్రాచుర్యం లోకి వచ్చింది, దక్షిణ భాగంలో మిగిలిన శక్తి ఎక్కువ నీటి మోతాదులలో అరాయించుకుంటుంది.<ref>{{cite web | last = Williams | first = Jack | date = 2005-12-20 | url = http://www.usatoday.com/weather/tg/wseason/wseason.htm | title = Earth's tilt creates seasons | publisher = USAToday | accessdate = 2007-03-17 }}</ref>
 
== చంద్రుడు ==
Line 730 ⟶ 728:
చంద్రుడు గ్రహం లాంటి ఉపగ్రహం. ఇది రాతి ఉపగ్రహం. చంద్రుని వ్యాసం భూమి వ్యాసంలో నాలుగో వంతు ఉంటుంది. ఉపగ్రహాల పరిమాణం, వాటి మాతృగ్రహ పరిమాణాల నిష్పత్తిని పోల్చి చూస్తే ఇది సౌర వ్యవస్థ లోని ఉపగ్రహా లన్నిటిలోకీ పెద్దది. మరుగుజ్జు గ్రహం ప్లూటో యొక్క ఉపగ్రహం చరోన్ దీనికి మినహాయింపు. చంద్రుడిని ఇంగీషులో మూన్ అని అన్నట్టే, ఇతర గ్రహాల ఉపగ్రహాలను కూడా ఇంగ్లీషులో "మూన్స్" అని అంటూ ఉంటారు.
 
భూమికి చంద్రునికి మధ్య ఆకర్షణ శక్తి వల్ల సముద్రాల్లో కెరటాలు ఏర్పడతాయి. భూమ్యార్షణ శక్తి వల్లనే చంద్రుడు భూమితో టైడల్ లాకింగులో ఉంటాడు. అంటే చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమించడానికి, చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికీ ఒకటే సమయం పడుతుంది. అందుచేతనే, ఎల్లప్పుడూ చంద్రుడి ఒకే ముఖం భూమి వైపు ఉంటుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే క్రమంలో చంద్రుడి వివిధ ప్రాంతాలపై సూర్యకాంతి పడుతుంది. దీని వల్ల చంద్రకళలు ఏర్పడతాయి.
 
భుమి చంద్రుల మధ్య ఉండే టైడల్ బలాల వల్ల, చంద్రుడు భూమి నుంచి సంవత్సరానికి 38&nbsp;మి.మీ. దూరంగా వెళ్తోంది. భూమిపై ఒక రోజుకు పట్టే సమయం సంవత్సరానికి 23 మైక్రో సెకండు చొప్పున పెరుగుతూ పోతోంది. ఈ రెండూ కలిసి కొన్ని లక్షల సంవత్సరాలలో పెద్ద మార్పులు వచ్చేందుకు కారణమౌతాయి.<ref>{{cite web
Line 771 ⟶ 769:
భూమి నుంచి చూస్తే చంద్రుడు, సూర్యుల గోళాలు ఒకే పరిమాణంలో ఉన్నట్లు కనిపిస్తాయి. సూర్యుడి వ్యాసం చంద్రుడి వ్యాసం కంటే 400 రెట్లు ఉన్నప్పటికీ, భూమి నుండి వీటి దూరం కూడా అదే నిష్పత్తిలో ఉన్నందున ఇలా కనిపిస్తుంది.<ref name="angular"/> ఈ కారణం వల్లనే భూమిపై సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
{{-}}
[[దస్త్రం:Earth Moon Scale.jpg|thumbnail|center|800px|భూమి మరియు, చంద్రుని మధ్య దూరము మరియుదూరాన్ని, వాటి యొక్క రూపంపరిమాణాన్నీ కొలమానంలో చూపడం]]
 
చంద్రుడి పుట్టుక గురించి విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న పరికల్పన - [[మహా ఘాత పరికల్పన]]. అంగారకుడి పరిమాణంలో ఉన్న థేయా అనే ఒక ఆదిమ గ్రహం భూమిని గుద్దుకున్నప్పుడు చంద్రుడు ఏర్పడ్డాడు. దీనినే మహాఘాత పరికల్పన అంట్రు. చంద్రుడిపై ఇనుము లేకపోవడం, దీనిలోని పదార్థ సమ్మేళనం భుమితో సరిగ్గా సరిపోలడం లాంటి వాటిని ఈ పరికల్పన వివరిస్తుంది.<ref>{{cite journal
Line 784 ⟶ 782:
== నివాసయోగ్యత ==
 
జీవం వర్ధిల్లడానికి వీలైన గ్రహాన్ని, జీవం అక్కడ ఉద్భవించకపోయినా సరే, నివాసయోగ్య గ్రహం అంటారు. జీవ రసాయనిక పరమాణువులు సమ్మేళనం చెందడానికి, జీవాభివృద్ధికి ఆవశ్యకమైన శక్తిని అందించడానికీ అనువైన ద్రవ రూప నీరు భూమిపై ఉంది.<ref>{{cite web | author = Staff | month = September | year = 2003 | url = http://astrobiology.arc.nasa.gov/roadmap/g1.html | title = Astrobiology Roadmap | publisher = NASA, Lockheed Martin | accessdate = 2007-03-10 | website = | archive-url = https://www.webcitation.org/664nPTN2N?url=http://astrobiology.arc.nasa.gov/roadmap/g1.html | archive-date = 2012-03-11 | url-status = dead }}</ref> సూర్యుని నుండి భూమి ఉన్న దూరం, భూకక్ష లోని ఎక్సెంట్రిసిటీ, భ్రమణ వేగం, కక్ష్య లోని వక్రత (వాలు), భూగర్భ చరిత్ర, అయస్కాంత క్షేత్రం- ఇవన్నీ భూ ఉపరితలంపైన ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితులకు దోహదపడుతున్నాయి.<ref>{{cite book | first=Stephen H. | last=Dole | year=1970 | title=Habitable Planets for Man | edition=2nd | publisher=American Elsevier Publishing Co. | url=http://www.rand.org/pubs/reports/R414/ | accessdate=2007-03-11 | isbn=0-444-00092-5 }}</ref>
 
=== జీవావరణం ===
గ్రహం మీద వున్నఉన్న జీవ రాశులనే జీవావరణం అంటారు. ఈ బయోస్ఫియర్ అనేది 350 కోట్ల సంవత్సరాల క్రితం మొదలయిందని భావిస్తున్నారు. విశ్వంలో భూమి ఒక్కటే ప్రాణులు జీవించగలిగే పరిసరాలను కలిగి ఉంది. భూమి లాంటి బయోస్ఫియర్స్ చాల అరుదుగా ఉంటాయని కొంతమంది శాస్త్రవేత్తలు నమ్ముతారు.<ref>{{cite book
| author=Ward, P. D.; Brownlee, D.
| date=2000-01-14
Line 833 ⟶ 831:
| style="text-align:right"| 26%
|-
| ''అడవులు మరియు చెక్క ప్రదేశం''
| style="text-align:right"| 32%
|-
Line 859 ⟶ 857:
 
=== మనుషుల భూగోళ శాస్త్రం ===
పటములను అధ్యయనం చేయడం, తయారు చేయడాన్ని కార్టోగ్రఫీ అంటారు. భూమిని గురించి చెప్పటానికి కార్టోగ్రఫీ, జియోగ్రఫీని చారిత్రకంగా వాడతారు. అధ్యయనం (అనగా ప్రదేశాలను దూరాలను నిర్దేశించుట) మరియు నౌకాయానము (అనగా స్థితిని దిశను నిర్దేశించుట) అనునవి కార్టోగ్రఫీ, జియోగ్రఫీతో పాటుగా అభివృద్ధి చెందాయి. దీని వలన చాల వరకు విషయాలను లెక్కగట్ట గలిగారు.
 
భూమిపై2008 సుమారునవంబరు 6,నాటికి 740, 000, 000భూమిపై జనాభా నవంబరుసుమారు 2008674 నాటికికోట్లు ఉంది. శాస్త్రవేత్తలుశాస్త్రవేత్తల అంచనా ప్రకారం 2013 నాటికి ప్రపంచ మొత్తం జనాభా 2013700 నాటికి ఏడు బిల్లిఒన్లకుకోట్లకు చేరుతుంది, మరియు. 2050 నాటికి 9.2920 బిల్లిఒన్లకుకోట్లకు చేరుతుంది. జనాభా పెరుగుదల ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాలలోనే వుంటుంది. మనుషుల జనాభా సాంద్రత ప్రపంచ మంతా వుంటుంది, కానీ ఎక్కువ మంది మాత్రం ఆసియాలో నివసిస్తారు. 2020 నాటికి, 60% ప్రపంచ జనాభా మాములు ప్రదేశాలలో కన్నా అభివృద్ధి చెందినపట్టణ ప్రదేశాలలోనేప్రాంతాల్లోనే నివసిస్తారని అంచనా.
 
అధ్యయనాల ప్రకారం కేవలం 1/8 ప్రదేశం మాత్రమే మనుషులు నివసించడానికి వీలుగా ఉంది. మిగతా ప్రదేశం అంత సముద్రంతో నిండి ఉంది. మరియు మిగతా సగం ఎడారులతో (14%),<ref>{{cite journal
| author=Peel, M. C.; Finlayson, B. L.; McMahon, T. A.
| title=Updated world map of the Köppen-Geiger climate classification
Line 881 ⟶ 879:
| archive-date = 2007-04-07
| url-status = dead
}}</ref>, ఇంకొన్ని పాత కట్టడాలతో నిండి ఉంది. దక్షిణఉత్తర దిక్కులో ప్రపంచంఅత్యంత మొత్తానికిదూరంలో స్థిరముగాఉన్న వున్నదిమానవ శాశ్వత నివాస స్థావరం [[Ellesmere Island|ఎల్లెస్మెరే దీవిలో]] వున్నాఉన్న [[Alert, Nunavut|అలెర్ట్]]. అది [[Nunavut|నునావుట్]],కెనడాలోని నూనావుట్‌లో కెనడాలో<ref>{{cite web
| author = Staff
| date = 2006-08-15
Line 888 ⟶ 886:
| publisher = Information Management Group
| accessdate = 2007-03-31
}}</ref> (82°28′N)వుంది. ఉత్తరానదక్షిణాన [[Amundsen-Scottఅత్యంత దూరంలో Southఉన్న Poleస్థావరం, Station|అమున్దేన్అముండ్‌సెన్-స్కాట్ ఉతర ధ్రువ స్టేషను]], ఇది అంటార్కిటికాలో ఇంచుమించు ఉత్తర ధ్రువంలో ఉంది. (90°S)
 
[[దస్త్రం:Earthlights dmsp.jpg|400px|కుడి|thumbnail|The Earth at night, a composite of DMSP/OLS ground illumination data on a simulated night-time image of the world. This image is not photographic and many features are brighter than they would appear to a direct observer.]]
అంటార్కిటికా లోని కొంత ప్రదేశం తప్ప భూ గ్రహం యొక్క మొత్తం ప్రాంతాన్ని ఇండిపెండెంట్సార్వభౌమిక సోవరిన్దేశాల నేషన్అధీనంలో అథ్యయనమ్ చేసిందిఉంది. 2007 వరకు భూమ్మీద మొత్తం 201 సోవరిన్సార్వభౌమిక రాష్ట్రాలుదేశాలు ఉన్నాయి. ఇవిఇది మొత్తంఐక్యరాజ్యసమితి లోని 192 యునిటేడ్సభ్యదేశాలనూ నేషన్స్ మెంబర్ రాష్ట్రాలుతో కలిపి వున్నకలిపిన సంఖ్య. వీటితోఇవి కలిపికాక, 5972 ఇండిపెండెంట్స్వతంత్ర టేరితోరీస్ మరియురాజ్యాలు, కొన్ని ఆటోనోమౌస్స్వేచ్ఛా ఏరియాస్ప్రాంతాలు, గొడవలలోవివాదాస్పద వున్న టేరితోరీస్ మరియుప్రాంతాలు, ఇతర ప్రదేశాలుప్రదేశాలూ ఉన్నాయి.<ref name="cia"/> చరిత్రల ప్రకారం భూమికి ఎప్పుడు ఒక అధికారక ప్రభుత్వం లేదు. చాల ప్రపంచ దేశాలు ఈ ప్రభుత్వం లోసం పొరాడి ఓడిపోయాయి.<ref>{{cite book
| first=Paul | last=Kennedy
| authorlink=Paul Kennedy | year=1989
Line 898 ⟶ 896:
| isbn=0679720197 }}</ref>
 
ఐక్యరాజ్యసమితి[[ఐక్యరాజ్య సమితి]] అనేది ప్రపంచ ప్రఖ్యాత అంతర ప్రభుత్వ అంతర్గత నిర్మాణ సంస్థ. అది ప్రపంచ దేశాల మధ్య వున్నఉన్న వైరాలను, మరియు యుద్ధాలను తొలగించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఇది ఒక ప్రపంచ ప్రభుత్వ సంస్థ. ఐక్య రాజ్యా సమితిఐక్యరాజ్యసమితి ప్రపంచంలో అన్ని దేశాల చట్టాల అంగీకారంతో, దేశాల మధ్య రాయభారంరాయబారం నెరుపుతుందినెరపుతుంది<ref>{{cite web | author=Staff | url = http://www.un.org/law/ | title = International Law | publisher = United Nations | accessdate = 2007-03-27 }}</ref>. సభ్య దేశాల అంగీకారంతో అవసరమైతే ఆయుధాలతో కూడా మధ్య వర్తిత్వం నెరుపుతుందినెరపుతుంది.
 
భూమి యొక్క గ్రహ మార్గం వైపుకక్ష్యలో పయనించిన మొదటి మనిషి యూరి[[యూరీ గగారిన్]]. ఇతను 1961 ఏప్రిల్ 12 న ఈ ఘనత సాధించాడు.<ref>{{cite book
| first=Betsy | last=Kuhn | year=2006
| title=The race for space: the United States and the Soviet Union compete for the new frontier | page=34
| publisher=Twenty-First Century Books | isbn=0822559846
}}</ref> మొత్తం 487 మందికి పైగా భూమి కక్ష్యలో పయనించారు. మొత్తం 12 మంది చంద్రుడి మీద నడిచారు.<ref name="ellis2004"><cite class="citation book">Ellis, Lee (2004). <span class="cs1-lock-registration" title="Free registration required">[[iarchive:whoswhoofnasaast0000elli|''Who's who of NASA Astronauts'']]</span>. Americana Group Publishing. [[International Standard Book Number|ISBN]]&nbsp;[[Special:BookSources/978-0-9667961-4-8|<bdi>978-0-9667961-4-8</bdi>]].</cite></ref><ref name="shayler_vis2005"><cite class="citation book">Shayler, David; Vis, Bert (2005). ''Russia's Cosmonauts: Inside the Yuri Gagarin Training Center''. Birkhäuser. [[International Standard Book Number|ISBN]]&nbsp;[[Special:BookSources/978-0-387-21894-6|<bdi>978-0-387-21894-6</bdi>]].</cite></ref><ref name="wade2008"><cite class="citation web">Wade, Mark (30 June 2008). [http://www.astronautix.com/articles/aststics.htm "Astronaut Statistics"]. Encyclopedia Astronautica<span class="reference-accessdate">. Retrieved <span class="nowrap">23 December</span> 2008</span>.</cite></ref> అంతరిక్షంలో ఉన్న మనుషులంటే సాధరణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నవారే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఆరుగురు మనుషులు ప్రతి ఆరు నలలకు ఒకసారి మారిపోతుంటారు.<ref>{{cite web
}}</ref> మొత్తం 400 మంది భూమిపై చేరారు, మరియు గ్రహ మార్గం(orbit) వైపు పయనించారు. ఇందులో మొత్తం 12 మంది చంద్రుడి మీద నడిచారు.<ref>{{cite book
| first=Lee | last=Ellis | year=2004 | title=Who's who of NASA Astronauts | publisher=Americana Group Publishing | isbn=0966796144
}}</ref>}[379][377][381] విశ్వంలో వున్న మనుషులు మాత్రమే అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో కూడా ఉన్నారు. స్పేస్ స్టేషన్లో ఉన్న ముగ్గురు మనుషులని ప్రతి ఆరు నలలకి ఒకసారి మారిపోతుంటారు.<ref>{{cite web
| date=2007-01-16 | url=http://www.nasa.gov/mission_pages/station/news/ISS_Reference_Guide.html | title=Reference Guide to the International Space Station
| publisher=NASA | accessdate=2008-12-23 }}</ref> మనుషులు భూగ్రహం నుండి ప్రయాణించిన అత్యధిక దూరం, 1970 కాలంలోల్లో అపోలో 13 భూమికి 4004,00, 171 కి.మీ. దూరంలో ఉన్నప్పుడు అత్యంత దూరం ప్రయాణించారుఉన్నప్పటిది.<ref>{{cite news
| first=Auslan | last=Cramb | publisher=Telegraph
| title=Nasa's Discovery extends space station
Line 920 ⟶ 916:
 
== సాంస్కృతిక పథం ==
[[దస్త్రం:AS8-13-2329.jpg|thumbnail|కుడి|Theమొట్టమొదటి firstభూమి photographఉదయిస్తున్న everఫొటో. takenఅపోలో by8 astronautsనుండి of an "Earthrise", from Apollo 8తీసినది.]]
భూమిని ఇంగ్లీషులో "భూమిఎర్త్" అనేఅంటారు. పదంఇది ఆంగ్లో-సక్షన్సాక్సన్ పదం "ఏర్డ" నుంచి వచ్చింది. ఈ పదానికి నేల లేదా మట్టి అని అర్థం. ఈ పదం ''"ఎఒర్తే "'' అని [[పాత ఆంగ్లము|పాత ఆంగ్లం]] లో అనేవారు. తరువాత ''"ఎర్తే"'' అని [[మధ్య ఆంగ్లము|మధ్య ఆంగ్లం]] లో అనేవారు.<ref>{{cite book
| month=July | year=2005
| title=Random House Unabridged Dictionary
| publisher=Random House | isbn=0-375-42599-3
| author= }}</ref> భూమి యొక్క సరైన అస్త్రోనోమికాల్అస్ట్రనామికాల్ గుర్తు ఒక వృత్తంలో శిలువ ఆకారం [[దస్త్రం:Earth_symbol.svg|18x18px]] వుంటుంది.<ref>{{cite book
| first=Carl G. | last=Liungman | year=2004
| chapter=Group 29: Multi-axes symmetric, both soft and straight-lined, closed signs with crossing lines
Line 932 ⟶ 928:
| location=New York | isbn=91-972705-0-4 }}</ref>
 
భూమిని తరువాత [[దేవత|దేవుడు]]గా ముఖ్యంగా [[goddess|దేవతగా]] వ్యాఖ్యానించారు. చాల ఆచారాలలో [[mother goddess|ఆడ దేవతలని]]దేవతలను భూమాతభూమాతగా, గా మరియు [[fertility deity|సారవంతమైనఫలాలనిచ్చే దేవతగా]] వ్యాఖ్యానించేవారు. వివిధ మతాలలో చెప్పిన [[Creation myth|కల్పిత కథల]] ప్రకారం భూమి యొక్క ఆవిర్భావం మహిమలున్న దేవుడు లేదా దేవతలచేదేవతలచేత ఆవిర్భావం చెందిందిజరిగింది. చాల రకలచాలా మతాలు, చాల ప్రధానమైనమత పుస్తకాలగ్రంథాలు, ఇంకా మహర్షులు, రోమన్ కాతోలిక్కాథలిక్ మతానికిమత విరుద్ధ మతానికి చెందినా వారువ్యతిరేకులు, <ref name="Dutch2002">{{cite journal
| author = Dutch, S.I. | year = 2002
| title = Religion as belief versus religion as fact
Line 938 ⟶ 934:
| volume = 50 | issue = 2 | pages = 137–144
| url=http://nagt.org/files/nagt/jge/abstracts/Dutch_v50n2p137.pdf
| accessdate = 2008-04-28 | format=PDF }}</ref> మహామ్మదీయులు,మహమ్మదీయులు <ref>{{cite book | author = Taner Edis | year = 2003 | title = A World Designed by God: Science and Creationism in Contemporary Islam | publisher = Amherst: Prometheus | url = http://www2.truman.edu/~edis/writings/articles/CFI-2001.pdf | isbn = 1-59102-064-6 | accessdate = 2008-04-28 | format = PDF | archive-url = https://web.archive.org/web/20080527192629/http://www2.truman.edu/~edis/writings/articles/CFI-2001.pdf | archive-date = 2008-05-27 | url-status = dead }}</ref> అందరు భూమి యొక్క పుట్టుక గురించి మరియు, భూమి మీద జీవులు<ref name="Ross2005">{{cite journal | author = Ross, M.R. | year = 2005
| title = Who Believes What? Clearing up Confusion over Intelligent Design and Young-Earth Creationism
| journal = Journal of Geoscience Education
| volume = 53 | issue = 3 | pages = 319
| url = http://www.nagt.org/files/nagt/jge/abstracts/Ross_v53n3p319.pdf | accessdate = 2008-04-28
| format=PDF}}</ref> పెరగడం గురించిగురించీ చాలచాలా బాగా వివరించారు. ఈ ప్రభోదల్నిప్రబోధాలను శాస్త్రవేత్తలు<ref>{{cite journal
| author=Pennock, R. T.
| title=Creationism and intelligent design
| journal=Annu Rev Genomics Hum Genet | volume=4
| pages=143–63 | year=2003 | pmid=14527300
| doi=10.1146/annurev.genom.4.070802.110400}}</ref><ref>[http://books.nap.edu/openbook.php?record_id=11876&amp;page=R1 సైన్స్, ఎవల్యూషన్ అండ్ క్రియేషనిజం ] నేషనల్ అకాడెమీ ప్రెస్, వాషింగ్టన్, డిసి 2005</ref> మరియు ఇంకొంతమంది మత పెద్దలుపెద్దలూ <ref name="Colburn2006">{{cite journal
| author = Colburn, A. | coauthors = Henriques, L.
| year = 2006 | title = Clergy views on evolution, creationism, science, and religion
Line 962 ⟶ 958:
| accessdate = 2008-04-28|format=PDF}}</ref> తప్పని కొట్టి పారేసారు.
 
భూమి సమానంగాబల్లపరుపుగా వుండేదని<ref>{{cite web
| last = Russell | first = Jeffrey B. | url = http://www.asa3.org/ASA/topics/history/1997Russell.html | title = The Myth of the Flat Earth
| publisher = American Scientific Affiliation
| accessdate = 2007-03-14 }};[[Cosmas Indicopleustes|కోస్మాస్ ఈన్దికొప్లెఉస్తెస్]] ని కూడా చుడండి.</ref> గతంలో చాలా నమ్మకాలు ఉండేవినమ్మేవారు. కానీ ఇది భూమి గుండ్రంగా వుంటుందని కనుక్కోవటంకనుక్కోవటంతో వల్లఇది మరుగున పడింది. దీనిని ఓడ యొక్క ప్రయాణాన్ని బట్టి కనుగున్నారుకనుగొన్నారు.<ref>{{cite web
| last = Jacobs | first = James Q. | date =1998-02-01
| url =http://www.jqjacobs.net/astro/aegeo.html
Line 994 ⟶ 990:
| title=Planetary Overload: Global Environmental Change and the Health of the Human Species
| publisher=Cambridge University Press
| isbn=0521457599 }}</ref>
 
సౌరవ్యవస్థలోని ఇతర వస్తువుల లాగానే భూమి కూడా చలనంలో ఉందని 16 వ శతాబ్దంలో తెలిసేవరకు, విశ్వానికి భూమి కేంద్రంగా ఉందని నమ్మేవారు.<ref name="arnett20060716"><cite class="citation web">Arnett, Bill (16 July 2006). [http://nineplanets.org/earth.html "Earth"]. ''The Nine Planets, A Multimedia Tour of the Solar System: one star, eight planets, and more''<span class="reference-accessdate">. Retrieved <span class="nowrap">9 March</span> 2010</span>.</cite></ref> భూమి వయసు కొన్ని వేల సంవత్సరాలు ఉంటుందని పాశ్చాత్యులు 19 వ శతాబ్ది వరకు నమ్మారు. భుమి వయసు కొన్ని మిలియన్ల సంవత్సరాలు ఉంటుందని 19 వ శతాబ్దిలో వారు భావించారు.<ref>{{Cite book|title=Physical Geology: Exploring the Earth|last=Monroe|first=James|last2=Wicander|first2=Reed|last3=Hazlett|first3=Richard|publisher=Thomson Brooks/Cole|year=2007|isbn=978-0-495-01148-4|location=|pages=263–65}}</ref>
{{-}}
 
Line 1,004 ⟶ 1,002:
*[[భూమి వాతావరణం]]
 
== గమనికగమనికలు ==
<div class="references-small">
<references group="note"></references>
</div>
 
== మూలాలు ==
== సూచనలు /రేఫెరెన్సెస్ ==
<div style="height: 220px; overflow: auto; padding: 3px; border:1px solid #AAAAAA; reflist2">{{reflist|colwidth=30em}}</div>
 
== మరింత చదివేందుకు ==
== వ్యాకరణ పట్టి ==
 
* {{cite book | first=Neil F. | last=Comins | year=2001
"https://te.wikipedia.org/wiki/భూమి" నుండి వెలికితీశారు