కొలిమిగుండ్ల: కూర్పుల మధ్య తేడాలు

AWB తో మండల, జిల్లా లింకులను సరి చేసాను
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 92:
}}
 
'''కొలిమిగుండ్ల''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన ఒక గ్రామము.<ref>[{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] |website= |access-date=2014-06-25 |archive-url=https://web.archive.org/web/20121001000707/http://www.censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 |archive-date=2012-10-01 |url-status=dead }}</ref>, మండలము. పిన్ కోడ్ : 518 123.ఇక్కడికి 5 కి.మీ.లో ఉన్న [[బెలూం గుహలు]] చూడదగినవి. భారత ఉపఖండంలో [[మేఘాలయ]] గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. దేశ, విదేశీ, స్థానిక పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూం గుహల సొంతం. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు.. బెలూం గుహల ప్రత్యేకత. కొలిమిగుండ్ల లక్ష్మి నరసింహ దేవాలయం చాలా పురాతనమైనది. ఇది సమీప పట్టణమైన [[తాడిపత్రి]] నుండి 27 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1210 ఇళ్లతో, 4844 జనాభాతో 1055 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2498, ఆడవారి సంఖ్య 2346. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 752 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 167. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594582<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 518123.
 
== విద్యా సౌకర్యాలు ==
పంక్తి 146:
;
 
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,083.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-06-25 |archive-url=https://web.archive.org/web/20121001000707/http://www.censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 |archive-date=2012-10-01 |url-status=dead }}</ref> ఇందులో పురుషుల సంఖ్య 2,117, మహిళల సంఖ్య 1,966, గ్రామంలో నివాస గృహాలు 877 ఉన్నాయి.
==మూలాలు==
{{మూలాలజాబితా}}<br />{{కొలిమిగుండ్ల మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/కొలిమిగుండ్ల" నుండి వెలికితీశారు