అల్లు అర్జున్: కూర్పుల మధ్య తేడాలు

లింకులు చేర్చబడ్డాయి
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 15:
 
== బాల్యం ==
అల్లు అర్జున్ [[చెన్నై]]<nowiki/>లో పుట్టాడు. పద్దెనిమిదేళ్ళ వరకు అక్కడే పెరిగాడు. అతని తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లల్లో ఒకడు. పెద్దన్నయ్య వెంకటేష్(బాబీ), తమ్ముడు [[అల్లు శిరీష్]]. చెన్నైలోని పద్మ శేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. కష్టపడి చదవినా మార్కులు అంతగా వచ్చేవి కావు. చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్ళినపుడు అందులో ఓ చిన్నపిల్లవాడి పాత్రలో మొదటి సారిగా నటించాడు. పాఠశాలలో ఉన్నప్పుడే [[జిమ్నాస్టిక్స్]] నేర్చుకున్నాడు. ఎనిమిదో తర[[బెంగళూరు|గ]]<nowiki/>తిలో ఉండగా కొన్నాళ్ళు [[పియానో]] కూడా నేర్చుకున్నాడు.<ref>ఈనాడు ఆదివారం, ఏప్రిల్ 17, 2016, శరత్ కుమార్ బెహరా వ్యాసం</ref>
 
 
==వ్యక్తిగత జీవితం==
"https://te.wikipedia.org/wiki/అల్లు_అర్జున్" నుండి వెలికితీశారు