తారమతి బరాదారి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 29:
తారామతి బరాదారి మంటపం 12 ద్వారాలను మరియు వాయుప్రసరణకు అనుకూలంగా కలిగిన నిర్మాణం. ఇది అత్యంత దేశీయ నిర్మాణ విధానాలతో కూడుకుని ఉంది.<ref>[http://hydtoday.in/tourist-places/taramati-baradari-palace.html]</ref>
 
బయటి మంటపంలో ఎయిర్-కూల్ థియేటర్ సౌకర్యం ఉంది. ఇది సుమారు 500 మంది ప్రజలకు సౌకర్యాన్నిస్తుంది. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం సుమారు 1600 మంది ప్రజలకు సౌకర్యాన్నిస్తుంది. బంకేట్ హాల్ 250 మందికి సరిపోయె సామర్థ్యం కలది.<ref>[{{Cite web |url=http://www.hyderabadbest.com/discoverhyd/artculture/concertsandplays/Convention_Hall.asp] |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-10-11 |archive-url=https://web.archive.org/web/20110920230722/http://www.hyderabadbest.com/discoverhyd/artculture/concertsandplays/Convention_Hall.asp |archive-date=2011-09-20 |url-status=dead }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తారమతి_బరాదారి" నుండి వెలికితీశారు