ఉత్పల సత్యనారాయణాచార్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఉత్పల సత్యనారాయణాచార్య''', తెలుగు కవి, రచయిత, [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] గ్రహీత.
ఈయన రచన ''శ్రీకృష్ణ చంద్రోదయము''కు 2003 సంవత్సరములో 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు' అందుకున్నాడు. ఈయన రచనలలో ''గజేంద్ర మోక్షము'', ''భ్ర్రమర గీతము'', ''గోపీగీతము'', ''రాజమాత'', ''వేణు గీతము'', ''యశోదనంద గోహిని'' ప్రముఖమైనవి.
 
 
సత్యనారాయణాచార్య [[2007]], [[అక్టోబర్ 23]]న [[హైదరాబాదు]]లో అనారోగ్యముతో మరణించాడు.<ref>[http://www.hindu.com/2007/10/25/stories/2007102553300400.htm హిందూపత్రికలో ఉత్పల సత్యనారాయణాచార్య మరణ వార్త]</ref>