హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0) (Arjunaraoc - 5007
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 215:
* ఓషన్ పార్కు,[[మౌంట్ ఓపేరా]] వంటి థీమ్ పార్కులు ఉన్నాయి.
* [[రామోజీ ఫిల్మ్ సిటీ]]
* ఇస్కాన్ దేవాలయం-ఇస్కాన్ అనునది అంతర్జాతీయ కృష్ణ భక్తుల సమాజం. వీరు అంతర్జాతీయంగా [[భగవద్గీత]]ను, కృష్ణ తత్వాన్నీ ప్రచారం చేస్తుంటారు. ప్రతి పట్టణములోనూ కృష్ణ మందిర నిర్మాణములు చేపట్టి వ్యాప్తి చేస్తుంటారు. హైదరాబాదులో ఈ దేవాలయం అబీడ్స్ రోడ్డులో తపాలా కార్యాలయానికి చేరువలో ఉంటుంది.<ref name=location>{{Cite web |url=http://www.iskcon-hyderabad.com/directions.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-12-26 |archive-url=https://web.archive.org/web/20081120155530/http://www.iskcon-hyderabad.com/directions.html |archive-date=2008-11-20 |url-status=dead }}</ref>
* లుంబిని పార్కు-హైదరాబాదు నగరంలోని ఒక ఉద్యానవనం. ఇది [[హుస్సేన్ సాగర్]] ఒడ్డున, సచివాలయం ఎదురుగా ఉంది. ఇక్కడ నుండి బుద్దవిగ్రహం దగ్గరకు బోటులో వెళ్ళవచ్చు ఇంకా వివిధ రకాలయిన బోటులుపై షికారు చేయవచ్చు. లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది
* [[లక్ష్మీ నారాయణా యాదవ్ పార్క్]]- ఈ యస్ ఐ వద్ద ఇది ఇయస్ఐ బస్టాపు నుండి కొద్దిగా లోనికి వెళ్తే వస్తుంది. పార్కు చక్కగా నిర్వహించబడుతూ, ఆహ్లాదకరంగా ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/హైదరాబాదు" నుండి వెలికితీశారు