అక్కినేని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 4 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 35:
 
==వ్యక్తిగత జీవితం==
అక్కినేని నాగేశ్వరరావు [[కృష్ణా జిల్లా]] [[గుడివాడ]] తాలూకా [[నందివాడ]] మండలం [[రామాపురం]]లో [[1923]] [[సెప్టెంబర్ 20]] న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించాడు. చిన్ననాడే నాటకరంగం వైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించాడు. అక్కినేనితో [[అన్నపూర్ణ]] వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. ఆమె పశ్చిమగోదావరి జిల్లా [[దెందులూరు]]లో 1933 ఆగస్టు 14న జన్మించింది. వారికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు -అక్కినేని వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగ సుశీల, సరోజా. భార్య పేరుతో [[అన్నపూర్ణ స్టూడియోస్]] నిర్మించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు [[అక్కినేని నాగార్జున]], మనవళ్లు [[సుమంత్]], అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశాడు. అన్నపూర్ణ 28.12.2011 న మరణించింది.<ref>{{Cite web|title=అక్కినేనికి సతీవియోగం|url=http://www.suryaa.com/entertainment/article-2-63087 |publisher=సూర్య|accessdate=2014-01-22}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== నట జీవితం ==
పంక్తి 47:
1940 లో విడుదలైన "[[ధర్మపత్ని]]" ఆయన నటించిన మొదటి చిత్రం. అయితే పూర్తి స్థాయి కథా నాయకుడిగా నటించిన మొదటి చిత్రం "[[శ్రీ సీతారామ జననం]]" (1944). ఆకర్షించే రాజకుమారుడినుండి విరక్తిచెంది మద్యానికి బానిసైన ప్రేమికుడి వరకు, ధీరుడైన సైనికుడినుండి పవిత్రుడైన ఋషి వరకు, కళాశాల విద్యార్థినుండి సమర్ధుడైన ప్రభుత్వ అధికారి వరకు వివిధ రకాల పాత్రలలో నటించాడు. పౌరాణిక పాత్రలైన అభిమన్యుడు ([[మాయాబజార్]]), విష్ణువు ([[చెంచులక్ష్మి]]), నారదుడు ([[భూకైలాస్]]), అర్జునుడు ([[శ్రీకృష్ణార్జున యుద్ధం]]) లో రాణించాడు.
 
గ్రామీణ ప్రాంతాలకు అద్దంపట్టే సినిమాలైన [[బాలరాజు]], [[రోజులు మారాయి]], మరియు [[నమ్మినబంటు]]లో నటించి, తెలుగు '''నటసామ్రాట్'''గా పేరుపొందాడు<ref name=turlapati>{{Cite book |url=https://te.wikisource.org/wiki/%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%95%E0%B0%B2%E0%B0%82_-_%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%97%E0%B0%B3%E0%B0%82/%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%A5%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%AF%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81#.E0.B0.85.E0.B0.95.E0.B1.8D.E0.B0.95.E0.B0.BF.E0.B0.A8.E0.B1.87.E0.B0.A8.E0.B0.BF.E0.B0.95.E0.B0.BF_.22.E0.B0.A8.E0.B0.9F_.E0.B0.B8.E0.B0.BE.E0.B0.AE.E0.B1.8D.E0.B0.B0.E0.B0.BE.E0.B0.9F.E0.B1.8D.E2.80.8C.22_.E0.B0.AC.E0.B0.BF.E0.B0.B0.E0.B1.81.E0.B0.A6.E0.B1.81. |title= నా కలం - నా గళం (అక్కినేనికి "నట సామ్రాట్‌" బిరుదు) |accessdate=2014-03-01 |first=కుటుంబరావు |last=తుర్లపాటి |date=2012 పిభ్రవరి }}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. [[మిస్సమ్మ]], [[చక్రపాణి]] మరియు [[ప్రేమించుచూడు]] లాంటి హాస్యరసప్రధాన చిత్రాలలో అందరి మన్ననలందుకున్నాడు. [[లైలామజ్ను]], [[అనార్కలి(1955)|అనార్కలి (1955)]], [[బాటసారి]], [[ప్రేమనగర్ (1971 )|ప్రేమనగర్]], [[ప్రేమాభిషేకం(1981)|ప్రేమాభిషేకం]],మరియు [[మేఘసందేశం]]లో నటన ద్వారా తెలుగుచిత్రరంగానికి విషాదరారాజుగా పేరుపొందాడు.
 
[[దాసరి నారాయణ రావు]] దర్శకత్వం వహించిన [[ప్రేమాభిషేకం(1981)|ప్రేమాభిషేకం]] హైదరాబాదులో 533 రోజులు ప్రదర్శించబడి తెలుగుసినిమాలో రికార్డు నమోదు చేసింది.ఇది అంతరాయం లేకుండా 365 రోజులు నడచిన సినిమాల్లో ఒకే ఒక్క తెలుగు సినిమాగా నమోదైంది.<ref>{{Cite web |url=http://www.cinegoer.com/premabhishekam533.htm |title=CineGoer.com – Box-Office Records And Collections – Premabhishekam's Unbeatable Records |website= |access-date=2014-01-22 |archive-url=https://web.archive.org/web/20071017033335/http://www.cinegoer.com/premabhishekam533.htm |archive-date=2007-10-17 |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.cinegoer.com/premabhishekam533.htm |title=Premabhishekam records list |website= |access-date=2014-01-22 |archive-url=https://web.archive.org/web/20071017033335/http://www.cinegoer.com/premabhishekam533.htm |archive-date=2007-10-17 |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.cinegoer.com/premabhishekam300.htm |title=175–365 days centers list |website= |access-date=2014-01-22 |archive-url=https://web.archive.org/web/20130330022708/http://www.cinegoer.com/premabhishekam300.htm |archive-date=2013-03-30 |url-status=dead }}</ref>
పంక్తి 93:
*{{Cite web|title=అక్కినేని నాగేశ్వరరావు|url=http://www.imdb.com/name/nm0004463/|publisher=IMDB|accessdate=2014-01-22}}
* [http://www.cinemalayam.com/c/1209/akkineni-nageswara-rao-birthday-special.php నటనిఘంటువు డా.అక్కినేని నాగేశ్వరరావు బర్త్ డే స్పెషల్ (సినిమాలయం.కాం) ]
*{{Cite web|title=నట శిఖరం ఒరిగింది|url=http://www.suryaa.com/entertainment/article-2-167852/|publisher=సూర్య|date=2014-01-23|accessdate=2014-01-23}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
*{{Cite web|title=బంగారు కుటుంబం (అక్కినేని కుటుంబ సభ్యుల గురించిన వ్యాసం)|url=http://www.suryaa.com/features/article-1-167849|publisher=సూర్య|date=2014-01-24|accessdate=2014-01-30}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
* [http://www.anrcollege.edu ఏఎన్ఆర్ కళాశాల, గుడివాడ]
{{అక్కినేని వంశవృక్షం}}