అచ్యుత దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , using AWB
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 52:
అచ్యుత రాయల కాలములో స్త్రీలు కూడా చక్కని గ్రంథాలు రాశారు. తిరుమలాంబ వరదాంబిక పరిణయమనే కావ్యము రాసి అందులో అచ్యుత రాయల జీవిత విశేషాలు (చిన వెంకటాద్రిని యువరాజుగా అభిషిక్తుని చేసేవరకు) వివరించింది. ఈ కాలములో ఓడూరి తిరుమలాంబ అనే విదూషీమణి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అచ్యుతరాయలు విఠ్ఠలనాథుని ఆలయానికి బహుకరించిన స్వర్ణ మేరువును పొగుడుతూ ఈమె రాసిన [[శ్లోకాలు]] [[హంపి]]లోని విఠ్ఠలనాధుని దేవాలయములో ఉన్నాయి<ref name=arudra14>ఆరుద్ర, పేజీ.14-15</ref>. ఈ ఓడూరి తిరుమలాంబ, వరదాంబికా పరిణయము రాసిన తిరుమలాంబ ఒకరేనని కొందరు భావిస్తున్నారు<ref name=act2>వరదాంబికా పరిణయ చంపూ - తిరుమలాంబ (ఆచార్య సూర్యకాంత శాస్త్రి సంపాదకత్వము)</ref>. ఈ కాలములోనే మోహనాంగి అనే మరో [[రచయిత్రి]] ఉంది. ఈమె ''మారిచీపరిణయం'' వ్రాసింది. ఈమె కృష్ణరాయల కుమార్తె అనీ, అళియ రామరాయల భార్య అనీ కూడా ప్రతీతి<ref name=arudra14>ఆరుద్ర, పేజీ.14-15</ref>.
 
అచ్యుత రాయలు స్వయంగా మంచి [[వీణ|వీణా]] విద్వాంసుడు కూడా<ref name=vf50>Filliozat (1999), పేజీ.50-51</ref>. ఈయన ఉపయోగించిన ప్రత్యేక వీణ ''అచ్యుతభూపాళీ వీణ''గా పేరొందినది<ref name=act1>{{Cite web |url=http://www.veenavidhya.com/veena.shtml |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2006-12-04 |archive-url=https://web.archive.org/web/20070213065036/http://www.veenavidhya.com/veena.shtml |archive-date=2007-02-13 |url-status=dead }}</ref><ref name=sva1>రామయామాత్య (బయకార రామప్ప) రచించిన ''స్వరమేళకళానిధి''</ref>.
 
==మూలాలు==
పంక్తి 69:
==బయటి లింకులు==
{{commonscat|Achyuta Deva Raya}}
*[http://www.vijayanagaracoins.com/htm/achuta.htm అచ్యుత రాయలు జారీ చేసిన నాణేలు], [https://web.archive.org/web/20070316124716/http://www.prabhu.50g.com/vijayngr/vij_cat2.html ఇంకా కొన్ని]
*[http://www.hampionline.com/photogallery/show.php?gallery=achyutaraya_temple అచ్యుతరాయ ఆలయము చిత్రాలు]
*[http://www.hampionline.com/attractions/ అచ్యుతరాయ ఆలయము గురించి మరింత సమాచారము]
"https://te.wikipedia.org/wiki/అచ్యుత_దేవ_రాయలు" నుండి వెలికితీశారు