"అల్లు అర్జున్" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
 
==వ్యక్తిగత జీవితం==
చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన [[రామ్‌చరణ్ తేజ్]], అర్జున్ చిన్నతనంలో నృత్యాలు పోటీలు పడి చేసేవారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది. ఇతని [[వివాహము]] [[హైదరాబాదు]]కు చెందిన స్నేహారెడ్డితో జరిగింది.<ref>http://www.greatandhra.com/viewnews.php?id=24539&cat=1&scat=4</ref><ref>http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel6.htm {{Webarchive|url=https://web.archive.org/web/20110901232326/http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm%2Fpanel6.htm |date=2011-09-01 }} అక్టోబరు 30, 2010 ఈనాడు పత్రిక</ref>. వీరికి అయాన్ అనే కుమారుడు,అర్హ అనే కుమార్తె ఉన్నారు.అల్లు అర్జున్ ని అభిమానులు స్టయిలిష్ స్టార్ అని పిలుస్తారు...
 
==నట జీవితం==
 
==ఇతర భాషల్లో అర్జున్==
అల్లు అర్జున్ చిత్రాలన్నీ [[మలయాళం]] లోకి అనువదించ బడ్డాయి. [[కేరళ]]లో [[మమ్ముట్టి]], [[మోహన్ లాల్]] తర్వాత అర్జున్ కే ఎక్కువ అభిమానులు ఉన్నారు అల్లు అర్జున్ కేరళలో మల్లు అర్జున్ అని పిలుస్తారు.<ref>http://www.saakshi.com/main/weeklydetails.aspx?newsId=46295&subcatid=26&Categoryid=2{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} కేరళ లో అల్లు అర్జున్ చిత్రాల గురించి సాక్షి దినపత్రిక వ్యాసం</ref>.
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2820956" నుండి వెలికితీశారు