ఆంగ్ల భాష: కూర్పుల మధ్య తేడాలు

6 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 26:
== భారత్ లో ఆంగ్ల భాష ==
{{main|:en:English Language in India{{!}}భారతదేశంలో ఆంగ్ల భాష}}
భారతదేశంలో ఆంగ్ల భాషకు చెందిన అనేక మాండలికాలను ఉపయోగిస్తున్నారు. ఈ మాండలిక ఉపయోగం [[బ్రిటిష్ రాజ్]] కాలంలో ప్రారంభమయ్యింది. ఈ భాష సహ-రాజ భాషగా ఉపయోగింపబడేది. ప్రస్తుతమునూ ఇదే విధంగా ఉపయోగంలో ఉంది. దాదాపు తొమ్మిది కోట్ల మంది ఈ భాషను ఉపయోగిస్తున్నారు. మొదటిభాషగా దాదాపు మూడు లక్షలమంది వాడుతున్నారు.<ref>Census of India's [http://www.censusindia.net/results/eci19.pdf eCensusIndia] {{Webarchive|url=https://web.archive.org/web/20070927201531/http://www.censusindia.net/results/eci19.pdf |date=2007-09-27 }}, Issue 10, 2003, pp 8-10, (Feature: Languages of West Bengal in Census and Surveys, Bilingualism and Trilingualism). 1991 statistic.</ref>
భారత్ లో ఉపయోగించేభాష, శుద్ధ ఆంగ్ల భాష గానూ, [[ఇంగ్లాండు]]<nowiki/>లో ఉపయోగించే భాష తరువాత గ్రాంధిక భాషోపయోగ దేశంగా భారత్ కు పేరున్నది. [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో ఉపయోగించే ఆంగ్ల [[వ్యాకరణం]] మంచి పరిపుష్టి కలిగినదిగా భావింపబడుతుంది.[[సరస్వతీదేవి]] భారతదేశానికి ఇచ్చిన గొప్పవరం ఆంగ్లభాష అన్నారు [[రాజాజీ]] .
 
"https://te.wikipedia.org/wiki/ఆంగ్ల_భాష" నుండి వెలికితీశారు