ఆంధ్ర రచయితలు: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 29:
'''ఆంధ్ర రచయితలు''' ప్రముఖ [[తెలుగు]] రచయితల జీవితచిత్రాలను కలిగిన రచన. దీనిని [[మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]] గారు రచించగా అద్దేపల్లి అండ్ కో, రాజమండ్రి వారు 1950లో ముద్రించారు.
 
ఇది 1975 సంవత్సరాలలో ద్వితీయ పర్యాయం ముద్రించబడినది.<ref>http://www.prabhanews.com/specialstories/article-345658{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
మధునాపంతుల వారు 1992లో పరమపదించేవరకూ సేకరించిన మరో 12 మంది [[కవులు|కవు]]<nowiki/>ల చరిత్రను కూడా కలిపి ఆయన అభిమానులు, శిష్యులు [[రాజమహేంద్రవరం]]<nowiki/>లో ఏర్పాటు చేసిన మధునాపంతుల ట్రస్టు ద్వారా ఈ తాజా సంపుటాన్ని (మూడవ ముద్రణ) 2013లో వెలువరించారు.<ref>http://www.prabhanews.com/specialstories/article-352977{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==ప్రథమభాగములోని రచయితలు==
{{Div col|cols=4}}
"https://te.wikipedia.org/wiki/ఆంధ్ర_రచయితలు" నుండి వెలికితీశారు