మన్సూర్ అలీ ఖాన్ పటౌడి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''మన్సూర్ అలీ ఖాన్ పటౌడి'''( Mansoor Ali Khan Pataudi) 1941, జనవరి 5న భోపాల్ లో జన్...
 
→‎టెస్ట్ కెప్టెన్‌: వ్యాసం విస్తరణ
పంక్తి 2:
==టెస్ట్ క్రికెట్==
[[1961]] నుంచి [[1975]] వరకు [[భారత క్రికెట్ జట్టు]]కు ప్రాతినిధ్యం వహించి 46 టెస్టులు ఆడినాడు. 34.91 సగటుతో 2793 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు మరియు 16 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 203 నాటౌట్.
==టెస్ట్ కెప్తెన్‌కెప్టెన్‌==
[[1962]]లో 21 సంవత్సరాల వయస్సులోనే భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించాడు. 40 టెస్టులకు నేతృత్వం వహించి 9 మ్యాచ్‌లలో విజయం సాధించాడు. విదేశాలలో భారత్‌కు తొలి టెస్ట్ విజయం [[1967]]లో [[న్యూజీలాండ్]] పై ఇతని సారథ్యంలోనే లభించింది.
==రాజకీయాలు==
[[1971]]లో పటౌడి [[గుర్గాన్]] లోకసభ నియోజకవర్గం నుంచి విశాల్ హర్యానా పర్టీ తరఫున పోటీచేశాడు. <ref> http://www.hinduonnet.com/2001/10/14/stories/1314128g.htm </ref>