ఇల్లాలు (1940 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 13:
}}
[[దస్త్రం:Illalu1 1940.JPG|thumb|left|ఇల్లాలు సినిమా పోస్టరు.]]
మాలపిల్ల, రైతుబిడ్డ వంటి సంచలన చిత్రాలు నిర్మించిన గూడవల్లి రామబ్రహ్మం, ఈ రెండు చిత్రాల వల్ల ఏర్పడిన ఇబ్బందుల కారణంగా, 'రైతుబిడ్డ' పై జమీందార్లు అలిగి ప్రింట్లు తగలబెట్టడం, నిషేధింప చేయడం వంటి అంశాలతో మనస్థాపం చెంది, తన రూట్‌ మార్చుకుని ఇందిరా ఫిలింస్‌ అనే సంస్థకు దర్శకత్వం చేయడానికి అంగీకరించి 'ఇల్లాలు' చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో అడ్వకేట్‌ [[వెల్లాల ఉమామహేశ్వరరావు|ఉమామహేశ్వరరావు]]ని హీరోగా, [[సాలూరి రాజేశ్వరరావు]]ని సంగీత దర్శకుడిగా పరిచయం చేసారు. కాంచనమాల హీరోయిన్‌. రావు బాల సరస్వతీదేవి ఇందులో నటించి పాటలు పాడటమే కాకుండా కాంచనమాలను రాజేశ్వరరావు బాణికి అనుగుణంగా పాడేలా ఆమె ముందు సరస్వతి ఆలపించి ఆమె అలా పాడేలా చేసారు.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-139714 14 తెలుగు చిత్రాలు 1940 లో - ఆంధ్రప్రభ ఆగష్టు 26, 2010]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
==పాటలు==
# సుమకోమల కనులేల కమనీయ - ఎస్. రాజేశ్వరరావు, ఆర్. బాలసరస్వతీ దేవి
"https://te.wikipedia.org/wiki/ఇల్లాలు_(1940_సినిమా)" నుండి వెలికితీశారు