గాలి పెంచల నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ సినిమా సంగీత దర్శకులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 35:
| weight =
}}
'''గాలి పెంచల నరసింహారావు (ఇంటిపేరు - గాలి; వ్యక్తి పేరు - పెంచల నరసింహారావు)''' ([[1903]] - [[1964]]) తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు. [[దక్షిణభారతదేశం]]లో నిర్మితమైన మొట్టమొదటి చిత్రం [[సీతాకళ్యాణం (సినిమా)|సీతాకళ్యాణం (1934)]] ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం.<ref>[http://www.suryaa.com/sunday/article-135856 తొలితరం సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహా రావు -]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} [[సూర్య]] పత్రిక</ref> ఆయన చివరి చిత్రం [[నేషనల్ ఆర్ట్ థియేటర్|ఎన్.ఏ.టి]] వారి [[సీతారామ కళ్యాణం (1961 సినిమా)|సీతారామ కల్యాణం (1961)]], ఆ చిత్రం ఆయన సంగీతం అందించిన చిత్రాలలో అన్నింటికన్నా పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రంలో ఆయన స్వరపరచిన ''సీతారాముల కళ్యాణం చూతము రారండి'' పాట ఎంతో పెద్ద విజయం సాధించింది. ఆ పాట ఇప్పటికి శ్రీరామనవమి నాడు మరియు పెళ్ళి కార్యక్రమాలలో వినిపిస్తూనే ఉంటుంది. ఆయన [[సంగీతం]] అందించిన తొలి మరియు చివరి చిత్రాలు ఒకే నేపథ్యం ఉన్న కథతో తయారుకావడం కాకతాళీయం.
 
1936లో విడుదలైన [[మాయాబజార్ (1936 సినిమా)|మాయాబజార్ లేక శశిరేఖా పరిణయం]] చిత్రంలో ఆయన స్వరపరిచిన ''వివాహభోజనంబు'' పాటయే [[ఘంటసాల]] స్వరపరిచిన 1957లోని [[మాయాబజార్]]లోని పాటకు ఆదర్శం.