డాక్టర్ చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చలం నటించిన చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 18:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
అత్యంత జనాదరణ పొందిన [[కోడూరి కౌసల్యాదేవి]] నవల చక్రభ్రమణం ఆధారంగా సినిమా తీయాలని అన్నపూర్ణ వారు హక్కులు కొన్నారు. అంతకు కొన్నేళ్ళ క్రితం [[ఆదుర్తి సుబ్బారావు]] వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న [[కె.విశ్వనాథ్]] ని [[అన్నపూర్ణ పిక్చర్స్]] లో దర్శకత్వ విభాగంలో పనిచేయమనీ, ఓ మూడు సినిమాలకు పనిచేశాకా దర్శకునిగా అవకాశం ఇస్తాననీ [[అక్కినేని నాగేశ్వరరావు]] ఆహ్వానించారు. అందుకు అంగీకరించి, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన అన్నపూర్ణ వారి మూడు సినిమాలకు వరుసగా అసోసియేట్ గా పనిచేశారు విశ్వనాథ్. నాలుగో సినిమా అయిన ఈ డాక్టర్ చక్రవర్తికి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించే అవకాశాన్ని నాగేశ్వరరావు కె.విశ్వనాథ్ కి ఇచ్చారు. అయితే అప్పటికి తనపై తనకు పూర్తి విశ్వాసం కలగకపోవడంతో ఆయన అప్పటికి సినిమా అవకాశాన్ని నిరాకరించారు. దాంతో ఆదుర్తి సుబ్బారావుకే ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. చక్రభ్రమణం నవలను సినిమాకు అనుగుణంగా మలిచి, స్క్రిప్ట్ ని [[గొల్లపూడి మారుతీరావు]], [[రావూరి వెంకట సత్యనారాయణరావు]] తయారుచేశారు.<ref name="viswanadh first movie">[{{Cite web |url=http://navatarangam.com/2010/03/k-viswanath-first-film/ |title=మొదటి సినిమా-కె. విశ్వనాథ్, నవతరంగంలో] |website= |access-date=2015-08-22 |archive-url=https://web.archive.org/web/20150826020958/http://navatarangam.com/2010/03/k-viswanath-first-film/ |archive-date=2015-08-26 |url-status=dead }}</ref>
 
==సంక్షిప్త చిత్రకథ==
"https://te.wikipedia.org/wiki/డాక్టర్_చక్రవర్తి" నుండి వెలికితీశారు