నెల్లుట్ల రమాదేవి: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 13:
| footnotes =
}}
'''నెల్లుట్ల రమాదేవి''' తెలుగు కవయిత్రి, కథకురాలు, ఉపన్యాసకురాలు మరియు కార్టూనిస్టు. <ref>[{{Cite web |url=http://soyi.discover-telangana.org/2007/06/north_telangana_story_writers_2/ |title=ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం – 2] |website= |access-date=2015-06-30 |archive-url=https://web.archive.org/web/20160304221817/http://soyi.discover-telangana.org/2007/06/north_telangana_story_writers_2/ |archive-date=2016-03-04 |url-status=dead }}</ref>ఆమెకు 2013 సంవత్సరానికి గాను [[తెలుగు విశ్వవిద్యాలయం]] వారు 'కథ' విభాగంలో "కీర్తి పురస్కారాన్ని" ప్రకటించారు.<ref>[http://www.andhrabhoomi.net/content/telugu-varsity-1 తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈమె [[కథలు]], [[కవిత్వం]] రాయడమేకాక కార్టూన్‌ ప్రక్రియలోకూడా ఆమెకు మంచిప్రవేశం ఉంది. రమణీయం, మనసు భాష, మనసు మనసుకూ మధ్య పుస్తకాలను వెలువరించారు.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/నెల్లుట్ల_రమాదేవి" నుండి వెలికితీశారు