అంజలీదేవి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు నృత్య కళాకారులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 16:
}}
[[దస్త్రం:అంజలీ దేవి - పెద్దాపురం.jpg|250px|right|thumb|అంజలీదేవి చిత్రపటం]]
అభినవ సీతమ్మగా ప్రసిద్ధి చెందిన '''అంజలీదేవి''' ([[ఆగష్టు 24]], [[1927]] - [[జనవరి 13]], [[2014]]) [[1950]]-75 తరానికి చెందిన [[తెలుగు సినిమా]] నటీమణి మరియు నిర్మాత.<ref>{{Cite web|title=అందాల మేటి నటి |url=http://www.suryaa.com/features/article-2-151038|publisher=సూర్య, ఆగష్టు 24, 2013|accessdate=13జనవరి2014}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>[http://www.idlebrain.com/news/2000march20/anjalidevi.html Anjalidevi (ఐడిల్ బ్రెయిన్)]</ref>. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్త [[పి.ఆదినారాయణరావు]] తెలుగు సినిమా రంగములో ప్రముఖ సంగీత [[దర్శకుడు]]. సినీరంగానికి చేసిన సేవలకు గాను అంజలీ దేవి [[2006]]లో రామినేని ఫౌండేషన్ వారి విశిష్ట పురస్కారము<ref>[http://www.hindu.com/2006/10/08/stories/2006100813050200.htm Anjali Devi to be honoured (Ramineni Foundation) ]</ref>, [[2007]]లో మాధవపెద్ది ప్రభావతి అవార్డును అందుకున్నది<ref>[http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2007032300150200.htm&date=2007/03/23/&prd=fr& Veterans look back (Newsitem on Anjalidevi receiving Madhavapeddi Prabhavathi award]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==బాల్యం==
"https://te.wikipedia.org/wiki/అంజలీదేవి" నుండి వెలికితీశారు