అద్దేపల్లి రామమోహనరావు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 3 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 39:
'''[[అద్దేపల్లి రామమోహన రావు]]''' తెలుగు కవి, సాహితీ విమర్శకుడు. మార్క్సిస్టు. రామమోహన రావు [[కాకినాడ]] నివాసి. 1970లలో [[శివ సాగర్]], [[చెరబండరాజు]] మరియు [[నగ్నముని]] వంటి విప్లవ కవుల ప్రభావంతో విప్లవ సాహిత్య రంగానికి వచ్చాడు. [[తెలుగు]]<nowiki/>లో మినీ కవితా ప్రక్రియను చేపట్టిన కవుల్లో అద్దేపల్లి ఒకరు.<ref>[http://books.google.com/books?id=KnPoYxrRfc0C&pg=PA4451&lpg=PA4451&dq=addepalli+ramamohan+rao#v=onepage&f=true Encyclopaedia of Indian literature, Volume 5] By Mohan Lal</ref>
==జీవిత విశేషాలు==
రామమోహనరావు [[1936]], [[సెప్టెంబరు 6]]న [[బందరు]] శివార్లలోని [[చింతగుంటపాలెం]]లో పుట్టాడు. [[చింతగుంటపాలెం]]లోనే ప్రాథమిక విద్యను అభ్యసించి, తర్వాత ఉన్నత [[పాఠశాల]] చదువు 4 కిలోమీటర్లు దూరం ఉన్న [[జవారుపేట]] హిందూ హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత రామస్వామి పురోహితుడు. తండ్రి సుందరరావు [[బందరు]] [[హిందూ కాలేజీ]]లో గుమాస్తాగా పనిచేసేవారు. ఈయన [[కవులు]], పండితులు సాహిత్యవారసత్వంలేని సాధారణ [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో పెరిగిపెద్దవాడయ్యాడు<ref>[http://sahityanethram.com/?p=245 సాహిత్య నేత్రంలో అద్దేపల్లి ఇంటర్వ్యూ]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. సతీమణి అన్నపూర్ణ. సంతానం నలుగురు మగపిల్లలు. ఈయన [[శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] [[తిరుపతి]]నుండి ఎం.ఏ.పూర్తి చేసి [[మచిలీపట్నం|బందరు]] హిందూకాలేజీలో కొంతకాలం ట్యూటర్‌గాను, [[లెక్చరర్|లెక్చరర్‌]]<nowiki/>గాను పనిచేశారు. తరువాత కొంతకాలం [[నందిగామ]]లో ఉద్యోగం చేసి 1972లో [[కాకినాడ]] వచ్చారు. ప్రస్తుతం [[కాకినాడ]]<nowiki/>లోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. 13వ తేదీ జనవరి నెల [[2016]] న అస్తమించారు. ఆయన మరణం సాహిత్య లోకానికీ విమర్శనాపరిశీలనలకు తీరని లోటు<ref>[http://www.thehindu.com/news/national/andhra-pradesh/poet-addepalli-ramamohana-rao-dead/article8102096.ece అద్దేపల్లి మరణవార్త]</ref>.
 
==రచనలు==
పంక్తి 68:
 
==పొగచూరిన ఆకాశం (కవితా సంపుటి)==
అద్దేపల్లి రామమోహనరావు కవితా సంపుటి పొగచూరిన ఆకాశం కవితా సంపుటి "చిన్నప్ప" అవార్డుకు ఎంపిక అయింది. "పొగచూరిన ఆకాశం" లో అద్దేపల్లి ప్రపంచీకరణ నేపథ్యంలో సామ్రాజ్యవాద ఆధిపత్య పోకడలను, దేశంపై రాజకీయ ఆర్థిక దుష్ప్రభావాలను సాంస్కృతిక కాలుష్యాన్ని ప్రతిభావంతంగా అక్షరీకరించగలిగారు. అందువల్ల యిది అవార్డు కు ఎంపికయింది. మారుతున్న కాలాన్ని ప్రతిబింబించే అనేక కవితా ప్రతీకలు, పదబంధాలు, కవితాత్మక చిత్రణ ఇందులో చూడగలుగుతాము. ప్రధానంగా ఈ కవితా సంపుటితో పాటు అద్దేపల్లి నిబద్ధ జీవితాన్ని నిరంతర సాహితీ కృషిని కూడా గౌరవిస్తూ ఎంపిక జరిగింది.<ref>[http://www.prabhanews.com/specialstories/article-243820 అంధ్ర ప్రభలో]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==పురస్కారాలు==
* 2001లో [[తెలుగు విశ్వవిద్యాలయం]] నుండి సాహితీవిమర్శకు గాను ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నాడు.<ref>http://timesofindia.indiatimes.com/articleshow/80370880.cms</ref>
* [[తమిళనాడు]]కు చెందిన ప్రముఖ ప్రగతిశీల రచయిత చిన్నప్ప భారతి ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారాన్ని ఆయన రాసిన "పొగచూరిన ఆకాశం" కవితా సంపుటికి గానూ పొందారు.<ref>[http://www.suryaa.com/main/showLiterature.asp?cat=6&subCat=1&ContentId=49085 సూర్య పత్రికలో ]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
* [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]] ప్రతిభా పురస్కారం
* [[ఉమర్ ఆలీషా]] అవార్డు
పంక్తి 91:
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
* [https://web.archive.org/web/20150912092246/http://archives.andhrabhoomi.net/sahiti/observation-612 ఆంధ్రభూమి లో సాహితీ వ్యాసంగం] విజయవాడకు చెందిన సాహితీవేత్త, కవి, టేకుమళ్ళ వెంకటప్పయ్య డా.అద్దేపల్లి రామమోహనరావు గారి జీవితం, రచనలపై మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ప్రెసిడెన్సీ కాలేజీలో పీహెచ్.డీ చేసి సిద్ధాంతవ్యాసం సమర్పించారు. <nowiki>https://www.facebook.com/tekumalla.venkatappaiah.5</nowiki>
*