ఆఫ్ఘనిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

27 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 9:
|national_anthem = ''[[:en:Milli Tharana|మిల్లి తరానా(సురూద్-ఎ- మిల్లీ)]]''
|official_languages = [[:en:Pashto|పష్టూ]], [[:en:Dari (Afghanistan)|దారి]] ([[పర్షియన్]])
|demonym = [[:en:Afghan|అఫ్ఘన్]]<ref>Article Four of the [[Constitution of Afghanistan]], [http://president.gov.af/english/constitution.mspx#State LINK] {{Webarchive|url=https://web.archive.org/web/20090305081410/http://president.gov.af/english/constitution.mspx#State |date=2009-03-05 }}</ref><ref>CIA Factbook on Afghanistan, [https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/af.html#People People]</ref><ref>Webster's Dicitionary, [http://mw1.merriam-webster.com/dictionary/Afghan Afghan] {{Webarchive|url=https://web.archive.org/web/20070718112052/http://mw1.merriam-webster.com/dictionary/afghan |date=2007-07-18 }}</ref>
|capital = [[కాబూల్]]
|latd=34 |latm=31 |latNS=N |longd=69 |longm=08 |longEW=E
పంక్తి 190:
ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి ప్రపంచ దేశాల సహకార కార్యకలాపాలు ఆశాజనకంగా ఉన్నాయి. 2001 డిసెంబరు 'బాన్ ఒడంబడిక' ప్రకారం తరువాత 2002లో టోక్యో సమావేశంలో వివిధ దేశాల హామీల ప్రకారం పెద్ద పెట్టున ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి అంతర్జాతీయ సహకారం లభిస్తున్నది<ref>[http://www.irinnews.org/report.asp?ReportID=51510&SelectRegion=Asia&SelectCountry=AFGHANISTAN ''Government to have greater control over aid pledged in London''], irinnews.org.</ref> ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, పాలనా సంస్కరణలలో ఈ సహకారం వినియోగమవుతున్నది. [[:en:Asian Development Bank|ఆసియా అభివృద్ధి బ్యాంకు]] నివేదిక ప్రకారం ప్రస్తుత పునర్నిర్మాణ కార్యక్రమం రెండు దిశలలో పురోగమిస్తున్నాది (1) కీలకమైన మౌలిక సదుపాయాలు, వనరులు సమీకరించడం (2) సోవియట్ ప్రణాలికా విధానంలో ఆరంభించిన పబ్లిక్ సెక్టార్ సంస్థలను మార్కెట్ వాణిజ్యపరంగా సమాయుత్తం చేయడం<ref name=Fujimura>[http://www.adbi.org/research-policy-brief/2004/10/15/698.afghan.economy.after.election/ Fujimura, Manabu (2004) "Afghan Economy After the Election", Asian Development Bank Institute]</ref>
 
[[దస్త్రం:KABULCITYMAP.jpg|thumb|right|250px|కాబూల్ నగరం పునర్నిర్మాణం ప్రణాళిక - 9 బిలియన్ డాలర్ల అంచనాతో]]యుద్ధకాలంలో వలస వెళ్ళిన 40 లక్షలపైగా [[:en:Afghan refugees|ఆఫ్ఘన్ శరణార్ధులు]] పొరుగు దేశాలనుండి మరలి రావడం దేశం పునర్నిర్మాణ కార్యక్రమంలో కీలకమైన ఆంశంగా పరిణమించింది. వారు ఉత్సాహంతో క్రొత్త నైపుణ్యాలను తమతో వెంటబెట్టుకొస్తున్నారు. దీనికి ప్రతియేటా అంతర్జాతీయ సహాయంగా లభిస్తున్న 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడి తోడవుతున్నది. ఫలితంగా వాణిజ్యరంగం ఊపందుకొంటున్నది.<ref>[http://www.contracostatimes.com/mld/cctimes/business/15498245.htm "Coca-Cola opens plant in Afghanistan"]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}, ''Contra Costa Times''.</ref>
 
మొత్తానికి దేశం పేదరికం నుండి బయటపడి ఆర్థికంగా నిలకడైన స్థితిని సాధిస్తుందన్న ఆశ చిగురించింది. దేశంలో గణనీయమైన, విలువైన ఖనిజ సంపద నిక్షేపాలు (సహజ వాయువు, పెట్రోలియమ్ వంటివి) ఉన్నాయన్న వార్తలు ఈ అంచనాలకు దోహదం చేస్తున్నాయి. తగినంత మౌలిక సదుపాయాలు సిద్ధం చేస్తే ఈ భూగర్భ వనరులను సద్వినియోగం చేసికోవచ్చునని పాలకుల అంచనా.<ref name="Eurasianet"/> [[బంగారము]], [[రాగి]], [[ఇనుము]],[[బొగ్గు]] వంటి విలువైన ఖనిజాలు కూడా పెద్దమొత్తాలలో ఉన్నాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.<ref name="AfghanMinerals"/><ref name="Pajhwok"/>
"https://te.wikipedia.org/wiki/ఆఫ్ఘనిస్తాన్" నుండి వెలికితీశారు