ఆశారాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:హైదరాబాదు జిల్లా వ్యక్తులు తొలగించబడింది; వర్గం:హైదరాబాదు జిల్లా కవులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 3 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0 |
||
పంక్తి 37:
'''ఆశారాజు''' ప్రముఖ [[ఉర్దూ భాష|ఉర్దూ]] కవి. ఆయన అనేక పత్రికలలో రచనలు చేసారు.<ref>[http://kathanilayam.com/writer/5001 రచయిత: ఆశారాజు, కథానిలయం లో]</ref>
==జీవిత విశేషాలు==
ఆయన హైదరాబాదులో జన్మించారు. ఆయన [[హైదరాబాదు]]ను ప్రేమించిన [[కవి]]. [[ఉర్దూ]] కవులు ఏ నగరంలో వుంటే ఆ నగరాన్ని తమ పేరుకు చివర చేర్చుకునే వారు<ref>[http://archives.andhrabhoomi.net/askhara/hyderabadi-177 [[ఆంధ్రభూమి]] పత్రికలో]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. ఈ సంప్రదాయాన్ని స్వీకరించి ఆశారాజు ‘రాజా హైదరాబాద్’గా తన పేరుకు [[హైదరాబాదు]]ను చేర్చాడు. ఆశారాజు గారి చిత్తశుద్ధి, నిజాయితీ ప్రతి కవితలో తొణికిసలాడుతాయి. ఆశారాజు సరళమయిన కవి, స్వచ్ఛమైన కవి. ఒక వుర్దూ పదం లేకుండా ‘నాశ్నమైతరు’ అన్న కవిత రాశాడు<ref>[http://archives.andhrabhoomi.net/askhara/hyderabadi-177 ఆంధ్రభూమి పత్రికలో వ్యాసం]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
కవుల గురించి కవులే చెప్పాలి. వాళ్ళ ప్రతిభ గురించిగానీ, రూపురేఖల గురించి గానీ ఏదో సందర్భంలో కవులే చెబుతారు. గురువులాంటి [[మిత్రుడు]], మిత్రుడిలాంటి గురువు అయిన [[కె.శివారెడ్డి]] ఆశారాజు కవిత్వం గురించి, ఆయన రచనా విధానం గురించి మంచి చిత్రణ ఇచ్చారు. “విసురుగా అగ్నిగోళాన్ని విసిరినట్టు పద్యాన్ని విసరడం అతని పద్ధతి కాదు. సౌమ్యంగా, మృదువుగా అనుభవజ్ఞుడు కథ చెబుతున్నట్టు పద్యాన్ని ఎత్తుకుంటాడు. మెల్లమెల్లగా విడమర్చుకుంటూ, దృశ్యం మీద దృశ్యం పేర్చుకుంటూ పోతాడు" అంటారు.<ref>[http://kinige.com/kbook.php?id=575&name=Asharaju+Kavitavaibhavam ఆశారాజు కవితా వైభవం]</ref>
పంక్తి 48:
==ఇతర లింకులు==
* [http://vaakili.com/patrika/?p=2938 సరళ జీవన సౌందర్యం – ఆశారాజు పద్యం - కోడూరి విజయకుమార్]
* [http://archives.andhrabhoomi.net/askhara/parichayam-038 పరిచయం... ఆశారాజు కవితా వైభవం]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}
{{Authority control}}
|