ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: కూర్పుల మధ్య తేడాలు

19 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 115:
}}</ref> దీని విస్తీర్ణం 1200 ఎకరాలు. 10 హాస్టల్ భవనాలు ఉన్నాయి. ఇక్కడ 500 మంది అధ్యాపకులు మరియు సుమారు 2,000 మంది అండర్ గ్రాడ్యుయేట్లు మరియు అంతే సంఖ్యలో పోస్టు గ్రాడ్యుయేట్లు కూడా ఉంటారు.
[[దస్త్రం:IIT_Guwahati.jpg|right|thumb|ఐఐటీ గౌహతి పైనుంచి చూస్తే]]
ఈశాన్య రాష్ట్రమైన [[అస్సాం]] రాజధాని [[గౌహతి]]లో [[బ్రహ్మపుత్రా నది]] ఉత్తరపు ఒడ్డున ఐదవ ఐఐటీని [[1994]]లో స్థాపించారు. చుట్టూ కొండల మధ్య రమణీయమైన ప్రకృతి ఒడిలో సుమారు 700 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఇది కొలువు తీరి ఉండటం వలన ఇక్కడికి పర్యాటకులు కూడా విచ్చేస్తుంటారు.<ref name="IITG">{{cite web|url=http://www.iitg.ac.in/gen/about.html|title=About - Indian Institute of Technology Guwahati|accessdate=2006-08-25|date=[[2006-08-12]]|publisher=IIT Guwahati|website=|archive-url=https://web.archive.org/web/20070611175725/http://www.iitg.ac.in/gen/about.html|archive-date=2007-06-11|url-status=dead}}</ref> ఇక్కడ సుమారు 1,300 అండర్ గ్రాడ్యుయేట్లు, 500 మంది పిజి విద్యార్థులు, 18 విభాగాలు, మరియు 152 మంది అధ్యాపకులు ఉన్నారు.
 
ఆరవదైన ఐఐటీ రూర్కీ ముందు రూర్కీ విశ్వవిద్యాలయంగా పిలవబడేది. రూర్కీ విశ్వవిద్యాలయం [[1847]]లో ఆంగ్లేయుల కాలంలో ఏర్పడ్డ మొట్ట మొదటి విశ్వవిద్యాలయం.<ref name="first engineering college">{{cite web
పంక్తి 124:
| Publisher = [[National Informatics Centre]]
| accessdate = 2006-05-14
| website =
| archive-url = https://web.archive.org/web/20060502044218/http://ua.nic.in/uatechedu/setup_iit_roorkee.html
| archive-date = 2006-05-02
| url-status = dead
}}</ref> ఇది ఉత్తరాఖండ్ లో ఉంది. [[1854]] నుంచీ థామ్సన్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అనే పేరుతో ఉన్న సంస్థ [[1949]]లో రూర్కీ విశ్వవిద్యాలయంగా పేరు మార్చుకొంది.మరలా [[2001]] ఐఐటీ రూర్కీగా రూపాంతరం చెందింది.