ఇల్లు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 35:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో గృహము అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=384&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం గృహము పదప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> గృహము [[సంస్కృతం]]లో ప్రకృతి: '''గేహము'''; [[ఆంగ్లం]]లో 'Home'] n. A house, abode, dwelling. ఇల్లు. గృహకలహములు domestic troubles or quarrels గృహకృత్యములు household affairs. గృహపతి n. A householder, the head of a family, యజమాని. [[గృహ ప్రవేశము]] entering a new house. గృహమృగము అనగా a dog [[కుక్క]]. గృహస్థుడు, గృహస్థు, గృహమేధి or గృహి n. A householder ఇలురేడు An honest man, a good citizen. A respectable man. గృహస్థాస్రయము householdership, the state of being a householder. గృహాయమాన habitable, used as a house. గృహారామ క్షేత్రములు house, grove and field, i.e., one's entire property, one's all. [[గృహిణి]] n. అనగా A mistress of a house, a wife. [[ఇల్లాలు]]. గృహోపకరణములు furniture, chattels, goods, utensils. గృహ్యము gṛihayamu. adj. Dependant, పరాధీనమైన. n. A tame or domesticated animal. పెంపుడు మృగము.
==బయటి లింకులు==
{{wiktionary|ఇల్లు}}
"https://te.wikipedia.org/wiki/ఇల్లు" నుండి వెలికితీశారు