ఉబ్బసము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఉబ్బసానికి ఐదు ఆహారాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆదారా → ఆధారా, అధారము → ఆధారమ using AWB
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 18:
'''ఉబ్బసము''' (Asthma) ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది దీర్ఘకాలంగా మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. ఇది పిల్లలలోను పెద్దవారిలోను కూడా కనిపిస్తుంది. అయితే ఇద్దరిలోనూ కారణాలు వేరువేరుగా ఉంటాయి. ఈ వ్యాధి ప్రధాన లక్షణం [[ఆయాసం]].
 
ఈ వ్యాధి మూలంగా శ్వాస నాళాలు సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువగా తయారై ఊపిరికి అడ్డుకుంటాయి.<ref name=AAFA>{{cite web | title=Asthma: What Causes Asthma | publisher= Asthma and Allergy Foundation of America | url=http://www.aafa.org/display.cfm?id=8&cont=6 | accessdate=2008-01-03 | website= | archive-url=https://web.archive.org/web/20071030185240/http://www.aafa.org//display.cfm?id=8&cont=6 | archive-date=2007-10-30 | url-status=dead }}</ref> అయితే ఇలా జరగడానికి సాధారణంగా వాతావరణంలోని ఎలర్జీ కలిగించే పదార్ధాలు కారణంగా చెప్పవచ్చును. [[పొగాకు]], చల్లని గాలి, [[సుగంధాలు]], పెంపుడు జంతువుల ధూళి, [[వ్యాయామం]], మానసిక ఆందోళన మొదలైనవి ఇందుకు ప్రధాన కారణాలు. పిల్లలలో [[జలుబు]] వంటి [[వైరస్]] వ్యాధులు ప్రధాన కారణము.<ref name=Zhao>{{cite journal |author=Zhao J, Takamura M, Yamaoka A, Odajima Y, Iikura Y |title=Altered eosinophil levels as a result of viral infection in asthma exacerbation in childhood |journal=Pediatr Allergy Immunol |volume=13 |issue=1 |pages=47–50 |year=2002 |month=February |pmid=12000498| doi = 10.1034/j.1399-3038.2002.00051.x}}</ref>
 
ఈ విధమైన శ్వాస నాళాల సంకోచం వలన [[పిల్లి కూతలు]], ఆయాసం, ఛాతీ పట్టినట్లుగా ఉండడం మరియు [[దగ్గు]] వస్తాయి. శ్వాస నాళాల వ్యాకోచాన్ని కలిగించే మందులు (Bronchodilators) సాధారణంగా మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అయితే తగ్గినట్లుగానే తగ్గి మళ్ళీ తిరిగి వచ్చేయడం ఉబ్బసం యొక్క ప్రధానమైన లక్షణం. ఇందుమూలంగా వీరు మందులకు అలవాటు పడిపోయే ప్రమాదం ఉంది. కొంతమందిలో ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చును.
"https://te.wikipedia.org/wiki/ఉబ్బసము" నుండి వెలికితీశారు