ఎయిర్ అరేబియా: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 15:
ఎయిర్ అరేబియా ఈజిప్ట్, జోర్డాన్, మొరాకో దేశాల్లోని మూడు అంతర్జాతీయ స్థావరాల నుంచి సంయుక్త భాగస్వామ్యంలో విమానాలు నడిపిస్తోంది. ఈజిప్ట్ లో ఎయిర్ '''అరేబియా ఈజిప్ట్'''. <ref>{{cite web |url=http://www.airarabia.com/AirArabiaNewEgypt.html |title=Air Arabia announced new Egyptian airline |publisher=Airarabia.com |date= |accessdate=2011-10-08 |website= |archive-url=https://web.archive.org/web/20110927152322/http://www.airarabia.com/AirArabiaNewEgypt.html |archive-date=2011-09-27 |url-status=dead }}</ref>
 
పేరుతో జోర్డాన్ లో ఎయిర్ అరేబియా జోర్డాన్ పేరుతో, మొరాకో లో ఎయిర్ అరేబియా మొరాకో పేరుతో విమానాలు నడిపిస్తున్నారు. ఎయిర్ అరేబియా జోర్డాన్ విమానాలు.. అమాన్, జోర్డాన్ కేంద్రాల నుంచి విమానాలు నడిపిస్తుండగా, మొరాకోలోని అతి పెద్ద నగరమైన కాసాబ్లాంకా నుంచి ఎయిర్ అరేబియా మొరాకో విమాన సంస్థ యూరోపియన్ దేశాలకు విమానాలు నడిపిస్తోంది. మొరాకోలో మే 6, 2009 నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించి సేవలను యూరప్, ఆసియా దేశాలకు విస్తరించింది. జోర్డాన్ లోని క్వీన్ అలియా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి యూరప్, మధ్య తూర్పు మరియు ఉత్తర ఆఫ్రికా దేశాలకు విమానాలను నడపాలని కూడా ఈ సంస్థ ప్రతిపాదించింది.<ref>{{cite web |url=http://www.arabianbusiness.com/589970-air-arabia-signs-deal-to-launch-budget-carrier-in-jordan |title=Air Arabia signs deal to launch budget carrier in Jordan |publisher=Arabianbusiness.com |date=2010-06-07 |accessdate=2011-10-08 |website= |archive-url=https://web.archive.org/web/20100611065611/http://www.arabianbusiness.com/589970-air-arabia-signs-deal-to-launch-budget-carrier-in-jordan |archive-date=2010-06-11 |url-status=dead }}</ref> అయితే ఈ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పెరిగిన ఇంధన ధరల కారణంగా ఈ నిర్ణయం మరింత ఆలశ్యమవుతుందని జూన్ 14, 2011 లో ప్రకటించారు.<ref>[http://www.reuters.com/article/2011/06/14/uk-airarabia-jordan-idUSLNE75D06Z20110614 "Air Arabia delays Jordan plans amid unrest, fuel prices"], Reuters. June 14, 2011. Accessed June 14, 2011</ref>
 
===నేపాల్===
"https://te.wikipedia.org/wiki/ఎయిర్_అరేబియా" నుండి వెలికితీశారు