ఒక లైలా కోసం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఓక → ఒక, అక్టోబర్ → అక్టోబరు using AWB
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 22:
'''ఒక లైలా కోసం ''' 2014 అక్టోబరు 17న విడుదలైన తెలుగు చలన చిత్రం.
==కథ==
కార్తీక్‌ (నాగ చైతన్య) తొలి చూపులోనే నందన (పూజ) ప్రేమలో పడతాడు. అయితే కార్తీక్‌పై నందనకి మొదట్లోనే బ్యాడ్‌ ఇంప్రెషన్‌ పడుతుంది. అతడిని అపార్థం చేసుకుని ద్వేషం పెంచుకుంటుంది. నందనని ఎలాగైనా మెప్పించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు కార్తీక్‌. ఈలోగా అనుకోకుండా ఇద్దరికీ పెళ్ళి కుదురుస్తారు వారి పెద్దలు. కార్తీక్‌ అంటే ఇష్టం లేకపోయినా తన తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక నందన పెళ్ళికి ఒకే అంటుంది. మరి పెళ్ళి జరిగేలోగా కార్తీక్‌ ఆమెకి తనపై ఉన్న ద్వేషాన్ని పోగొడతాడా అన్నదే మిగిలిన కథ <ref name="'Oka Laila Kosam' Review: Cute Love Story">http://www.greatandhra.com/movies/reviews/oka-laila-kosam-review-cute-love-story-60654.html</ref><ref name="Movie Review: OKA LAILA KOSAM (By Hapra)">{{Cite web |url=http://english.tupaki.com/enews/view/Movie-Review--OKA-LAILA-KOSAM--By-Hapra-/77886 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-10-17 |archive-url=https://web.archive.org/web/20141020021112/http://english.tupaki.com/enews/view/Movie-Review--OKA-LAILA-KOSAM--By-Hapra-/77886 |archive-date=2014-10-20 |url-status=dead }}</ref>.
==నటవర్గం==
*[[అక్కినేని నాగ చైతన్య]]<ref name="Naga Chaitanya: Oka Laila Kosam is a romcom">http://www.rediff.com/movies/report/naga-chaitanya-oka-laila-kosam-is-a-romcom-south/20141015.htm</ref>
"https://te.wikipedia.org/wiki/ఒక_లైలా_కోసం" నుండి వెలికితీశారు