ఒడి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 6:
 
==భాషా విశేషాలు==
[[తెలుగు భాష]]లో ఒడి కి సంబంధించిన వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=208&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం ఒడి పద ప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఒడి అనగా [[తొడ]] పైభాగము లేదా ఒడువు. [[ఆవు]]<nowiki/>కు ఒడిజారినది నేడో రేపో దూడవేయును అంటారు. [[ఒడ్డాణము]] [[స్త్రీలు]] ఒడి భాగంలో ధరించే [[ఆభరణము]]. "ఒడికట్టు" అనగా ప్రయుత్నించు అని అర్ధం. ఉదా: వాడు పాపానికి ఒడికట్టెను. [[స్త్రీలు]] ధరించే మొలనూలును "ఒడిదారము" అని కూడా అంటారు. హిందువుల [[వివాహం]] సమయంలో వధువు ఒడిని ధరించిన వస్త్రంలో పోసిన [[బియ్యము]]<nowiki/>ను "ఒడిబ్రాలు" అంటారు.
 
==సాహిత్యం==
"https://te.wikipedia.org/wiki/ఒడి" నుండి వెలికితీశారు