ఒడిస్సీ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 4:
 
== దేవాలయాల్లో ==
ఒడిషా రాజధానియైన భువనేశ్వర్ లో క్రీ.పూ 2వ శతాబ్దానికి చెందిన జైన గుహలున్నాయి. ఇవి ఆకాలంలో ఖారవేలుని ఆస్థానంగా ఉపయోగపడేవని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ గుహల్లో కనుగొనబడ్డ ఆధారాలవల్ల ప్రాచీనమైన నాట్యకళారీతుల్లో ఒడిస్సీదే ప్రథమ స్థానమని కొంతమంది పండితులు భావిస్తున్నారు. ఇంకా కోణార్క్ సూర్యదేవాలయం, భువనేశ్వర్ లోని బ్రహ్మేశ్వరాలయంలో కూడా ఈ నాట్యానికి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి.<ref>{{Cite web |url=http://www.nadanam.com/odissi/o_history.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2010-03-19 |archive-url=https://web.archive.org/web/20100323095308/http://www.nadanam.com/odissi/o_history.htm |archive-date=2010-03-23 |url-status=dead }}</ref>
 
== సాంప్రదాయాలు ==
"https://te.wikipedia.org/wiki/ఒడిస్సీ" నుండి వెలికితీశారు