ఇజ్మా: కూర్పుల మధ్య తేడాలు

18 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (robot Adding: da:Ijma, en:Ijma)
దిద్దుబాటు సారాంశం లేదు
'''ఇజ్మాʿ''' (إجماع) అనునది అరబ్బీ పదం. [[ఇస్లాం మతం|ఇస్లాంలో]] దీనర్థం ముస్లిం సమూహాల (ఉమ్మాహ్/ఉమ్మత్) ''సమాంగీకారం''.
[[హదీసులు|హదీసుల]] ప్రకారం [[మహమ్మదు ప్రవక్త]] ఈ విధంగా ప్రవచించారు, " నా ఉమ్మత్ ఎన్నడునూ చెడును అంగీకరించదు ", ఈ సిధ్ధాంతంపైనే ''ఇజ్మా'' యొక్క స్థిరత్వం ఏర్పడినది. [[సున్నీ ముస్లింలుముస్లిం|సున్నీ ముస్లింల]] ప్రకారం [[ఖురాన్]] [[సున్నహ్]] ల తరువాత, 'ఇజ్మా' [[షరియా]] న్యాయాల ప్రాథమిక వనరులలో మూడవది. [[ఖియాస్]] నాలుగవది. ''ఇజ్మా'' ప్రజాస్వామ్యానికి పునాది. ఇజ్మా "ఇస్లాం ధర్మశాస్త్రానికీ ప్రజాస్వామ్యానికీ మధ్య వారధి".
 
కొందరైతే [[ఇజ్మా]] అనునది కేవలం [[ఉలేమా|ఉలేమాల]] నిర్ణయాలపై ఆధారపడే సాంప్రదాయక విషయమని విమర్శిస్తారు. ప్రజాస్వామ్యపు విలువలు కేవలం ఉలేమాల ఆలోచనావిధానాలు మరియు వారి అంగీకారనంగీకారాలపై ఆధారపడడం ప్రమాదసూచిక అనిభావించేవారు కోకొల్లలు.
* [[ఇజ్ తెహాద్]]
* [[ఉలేమా]]
* [[ఉసూల్ అల్-ఫిఖ్హ్ఫిఖ్హహ్]]
 
== బయటి లింకులు ==
== External links ==
*[http://globalwebpost.com/farooqm/writings/islamic/ijma.html The Doctrine of Ijma': Is there a consensus?] by Dr. Mohammad Omar Farooq
 
17,648

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/282198" నుండి వెలికితీశారు