కత్తి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వివిద → వివిధ, యుద్దా → యుద్ధా, → using AWB
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 9:
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో కత్తి పదముతో చాలా ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=237&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువులో కత్తి పదానికి సంబంధించిన ప్రయోగాలు.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> [[కత్తిపీట]] అనగా కత్తిని ఒక కర్రతో చేసిన [[పీట]] మీద బిగించి కూరగాయలు మొదలైనవి కోయడానికి ఉపయోగిస్తారు. కత్తిబళ్లెము అనగా [[బళ్లెము]] చివర కత్తిని బిగించి ఉపయోగిస్తారు. కత్తితో చేసిన గాయాల్ని [[కత్తివాటు]] అంటారు. [[కత్తెర]] దీనికి భిన్నంగా ఒక పైపు దారు పట్టిన రెండు లోహపు కత్తుల్ని కలిపి బిగించి కత్తిరించడానికి ఉపయోగిస్తారు.
 
== రకాలు ==
"https://te.wikipedia.org/wiki/కత్తి" నుండి వెలికితీశారు