కవనశర్మ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
'''కవనశర్మ'''గా ప్రసిద్ధి చెందిన '''కందుల వరాహ నరసింహ శర్మ''' (జ. [[సెప్టెంబర్ 23]], [[1939]] - మ. [[అక్టోబర్ 25]], [[2018]]) స్వస్థలం విశాఖపట్నం. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు. జలవనరులు ప్రత్యేకత. [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]], [[బెంగుళూరు]]లో ఆచార్యులుగా పనిచేసి చాల దేశాల్లో ఉపన్యాసకులుగా తిరిగేరు. [[బెంగుళూరు]], [[విశాఖపట్నం]]ల మధ్య తిరుగుతూ ఉంటారు. [[తెలుగు]]లో మంచి కథకుడిగా, వ్యాసకర్తగా పేరు సంపాదించుకున్నారు. [[రచన (మాస పత్రిక)]]కి సలహాదారులలో ఒకరు.
 
ఈయన రచనలలో ''కవనశర్మ కథలు'', ''సైన్సు నడచిన బాట'', ''వ్యంగ్య కవనాలు'' మరియు ''పరిధి'' ఉత్కృష్టమైనవి. వ్యంగ కవనాలు పేరులోనే తెలిపినట్లుగా వ్యంగ్య భరితమైన కథలు. పరిధి ఉమ్మడి కుటుంబము యొక్క పరిమితులను, కష్టనష్టాలను, మంచి చెడ్డలను పరిశీలిస్తుంది.<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/thehindu/mp/2003/02/03/stories/2003020301230400.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-01-07 |archive-url=https://web.archive.org/web/20050507134813/http://www.hinduonnet.com/thehindu/mp/2003/02/03/stories/2003020301230400.htm |archive-date=2005-05-07 |url-status=dead }}</ref>
 
కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతూ [[2018]] [[అక్టోబరు 25]]న మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/కవనశర్మ" నుండి వెలికితీశారు