కస్తూరి శివరావు: కూర్పుల మధ్య తేడాలు

→‎మరణం: పుస్తకం నుంచి యథాతథంగా చూసి రాసిన వాక్యాలు తీసేశాను.
ట్యాగు: 2017 source edit
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 37:
 
==మరణం==
శివరావు చివరి దశలో వ్యసనాలకు బానిస అయ్యాడు.<ref>{{Cite book|title=హాస్య నట చక్రవర్తి రేలంగి|last=టి. ఎస్|first=జగన్మోహన్|publisher=|year=|isbn=|location=|pages=95|url=http://sathyakam.com/pdfImageBook.php?bId=26457#page/98}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> అనారోగ్యంతో వుండి, శక్తి లేకపోయినా నాటకాల్లో వేషంవేస్తే గానీ పొట్ట గడిచేది కాదు. చివరిసారిగా [[1966]]లో అతను ఒక నాటకంలో వేషం వెయ్యడానికి [[తెనాలి]] వెళ్ళి, అక్కడే రైల్వే స్టేషనులో మరణించాడు. కొన్ని గంటల తరువాత ఎవరో ప్రయాణీకుడు శివరావు మృతదేహాన్ని గుర్తుపట్టాడు. చివరకు అద్దె కారు డిక్కీలో పడి మద్రాసు చేరుకున్నాడు - మధ్యలో ఇబ్బందులు పడుతూ. వస్తూ వస్తూ ఎక్కడో కారు ఆగిపోవడంతో, మూడు రోజులపాటు ప్రయాణం చేసి శివరావు మృతదేహం ఇల్లు చేరుకుంది. సినిమా పరిశ్రమలోని అందరికీ అతని మరణ వార్త తెలిసింది. స్టార్‌డమ్ లో లేడనో, గ్లామర్‌ లేదనో మొత్తానికి ఎరిగినవాళ్ళే చాలామంది చివరిచూపు లకు రాలేదు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కస్తూరి_శివరావు" నుండి వెలికితీశారు