కాళేశ్వరం ఎత్తిపోతల పథకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 66:
| auto-caption=1
}}
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును దాదాపు రూ.80,500 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. [[తెలంగాణ]]లోని దాదాపు 13 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చనుంది. [[గోదావరి నది]] నుంచి 90 రోజులపాటు రోజూ రెండు టీఎంసీల నీటి చొప్పున 180 టీఎంసీలు ఏత్తిపోయడం ఈ పథకం ఉద్దేశం. వందల కిలోమీటర్ల దూరం [[కాలువలు]], సొరంగ మార్గాల నిర్మాణం, దేశంలోనే అతి పెద్ద ఎత్తిపోతలు, [[ఆసియా]]లోనే అతి పెద్ద ఎగసిపడేనీటి జలాశయము (సర్జి పూల్) ఏర్పాటు, [[భూగర్భం]] లోనే నీటిపంపులు, గోదావరి నదిపై వరుసగా బ్యారేజీల నిర్మాణం.<ref name="కాళేశ్వరగంగ.. శరవేగంగ">{{cite news|last1=కాళేశ్వరం ఎత్తిపోతల పథకం|title=కాళేశ్వరగంగ.. శరవేగంగ|url=http://archives.eenadu.net/08-22-2017/exclusive-news/eenadu-exclusive-news.aspx?item=ems67|accessdate=14 September 2017|publisher=ఈనాడు|work=|archive-url=https://web.archive.org/web/20170830191053/http://archives.eenadu.net/08-22-2017/exclusive-news/eenadu-exclusive-news.aspx?item=ems67|archive-date=30 ఆగస్టు 2017|url-status=dead}}</ref>
* ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం - 80,500 కోట్లు
* నిర్మాణాలు - 3 బ్యారెజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్ట్లు